‘గూగుల్ నెక్సస్ 10’ vs ‘ఆపిల్ ఐప్యాడ్ 4’

Posted By: Prashanth

‘గూగుల్ నెక్సస్ 10’ vs ‘ఆపిల్ ఐప్యాడ్ 4’

 

గూగుల్ బ్రాండెడ్ సామ్‌సంగ్ టాబ్లెట్ నెక్సస్ 10, ఆపిల్ ఐప్యాడ్ 4తో తలపడుతోంది. ఈ రెండు గ్యాడ్జెట్‌ల పనితీరు పై మార్కెట్ వర్గాల్లో వాడివేడి చర్చ మొదలైంది. వీటి ఎంపిక విషయంలో వినియోగదారుకు అవగాహన కలిగించే కమ్రంలో వీటి స్పెసిఫికేషన్‌లపై తులనాత్మక అంచనా....

టాప్-5 ఆండ్రాయిడ్ ఐసీఎస్ టాబ్లెట్‌లు!

బరువు ఇంకా చుట్టుకొలత....

నెక్సస్ 10: 10.1 అంగుళాల డిస్‌ప్లే, రిసల్యూషన్ 2560 x 1600పిక్సల్స్, 300 పీపీఐ పిక్సల్ డెన్సిటీ.

ఐప్యాడ్ 4: 9.7 అంగుళాల ఎల్ఈడి బాక్లిట్ మల్టీటచ్ డిస్‌ప్లే, ఐపీఎస్ టెక్నాలజీ, రిసల్యూషన్ 2048 x 1536పిక్సల్స్, రెటీనా డిస్‌ప్లే టెక్నాలజీ.

ప్రాసెసర్.....

నెక్సస్ 10: 1.7గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ15 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

ఐప్యాడ్ 4: ఆపిల్ ఏ6ఎక్స్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం....

నెక్సస్ 10: ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: గెస్ట్యర్ టైపింగ్, ఫోటో స్పియర్, మల్టీ యూజర్ సపోర్ట్, డేడ్రీమ్, మెరుగుపరచబడిన యూజర్ ఇంటర్‌ఫేస్),

ఐప్యాడ్ 4: ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం ( ప్రత్యేకతలు: 200 కొత్త ఫీచర్లు, మెరుగుపరచబడిన సిరీ, సరికొత్త సఫారీ బ్రౌజర్, ఐక్లౌడ్ స్లోరేజ్, ఫేస్‌బుక్, సరికొత్త పాస్‌బుక్ అప్లికేషన్, ఫోటో‌స్ట్రీమ్ అప్లికేషన్),

కెమెరా......

నెక్సస్ 10: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

ఐప్యాడ్ 4: 5 మెగా పిక్సల్ కెమెరా (ఐసైట్ కెమెరా టెక్నాలజీ), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

స్టోరేజ్......

నెక్సస్ 10: ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి/32జీబి, 2జీబి ర్యామ్,

ఐప్యాడ్ 4: ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి/32జీబి/64జీబి, 512ఎంబి ర్యామ్,

కనెక్టువిటీ.......

నెక్సస్ 10: బ్లూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ, మైక్రో హెచ్‌డిఎమ్ఐ, డ్యూయల్ సైడ్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్+గ్లోనాస్.

ఐప్యాడ్ 4: లైట్నింగ్ పోర్ట్, వై-పై, బ్లూటూత్ కనెక్టువిటీ,

బ్యాటరీ.......

నెక్సస్ 10: 900ఎమ్ఏహెచ్ లయోన్ బ్యాటరీ (9 గంటల వీడియో ప్లేబ్యాక్, 500 గంటల స్టాండ్‌బై),

ఐప్యాడ్ 4: 42.5డబ్ల్యూహెచ్ఆర్ లియోన్ బ్యాటరీ, (10 గంటల బ్యాకప్),

ధర.....

నెక్సస్ 10: ఆన్‌లైన్ మార్కెట్ ధర రూ.32.850.

ఐప్యాడ్ 4: తెలియాల్సి ఉంది.

తీర్పు.....

పెద్దదైన డిస్‌ప్లే, వేగవంతమైన ప్రాసెసర్, ఉత్తమ క్వాలిటీ ఫ్రంట్ కెమెరా ఇంకా ఎన్‌ఎఫ్‌సీ కనెక్టువిటీ కోరుకునే వారికి నెక్సస్ 10 ఉత్తమ ఎంపిక. మెరుగైన ఇంటర్నల్ స్టోరేజ్, మన్నికైన బ్యాటరీ బ్యాకప్, ఐసైట్ కెమెరా టెక్నాలజీని కోరుకునే వారికి ఐప్యాడ్ 4 బెటర్ ఆప్షన్.

ఫోటోలు కేకో కేక.. (గ్యాలరీ)

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot