అందరూ ఎదురుచూస్తున్న ఆ ల్యాపీ విడుదల రేపే..

Written By:

హెచ్ పి నుంచి అత్యంత సన్నని ల్యాపీ వస్తుందని గత కొంతకాలం నుంచి వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం విదితమే. అయితే అది రేపు మార్కెట్లోకి రాబోతోంది. భారత మార్కెట్లో దాన్ని ఘనంగా విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. అందుకోసం ల్యాపీ విడుదల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలని నిర్ణయించిన సంస్థ దేశవ్యాప్తంగా అన్ని మీడియా సంస్థలనూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. మరి దీని ఫీచర్స్ ఎలా ఉంటాయో మీరే చూడండి.

Read more : ల్యాప్‌టాప్ కొంటున్నారా..?, ఈ 8 విషయాలు గుర్తుపెట్టుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అందరూ ఎదురుచూస్తున్న ఆ ల్యాపీ విడుదల రేపే..

HP Spectre ల్యాప్‌టాప్‌ అందమైన లుక్. ఒకసారి చార్జింగ్ తో 9 గంటలా 30 నిమిషాల పాటు నిర్విరామంగా పనిచేస్తుందని సంస్థ చెబుతోంది.

అందరూ ఎదురుచూస్తున్న ఆ ల్యాపీ విడుదల రేపే..

HP Spectre ల్యాప్‌టాప్‌ 10.4 మిల్లీమీటర్ల మందంతో వస్తోంది. 11 అంగుళాల యాపిల్ MacBook Air 17 మిల్లీ మీటర్ల మందంతో వస్తుండగా, 12 అంగుళాల యాపిల్ MacBook 13 మిల్లీ మీటర్ల మందంతో వస్తోంది.

అందరూ ఎదురుచూస్తున్న ఆ ల్యాపీ విడుదల రేపే..

ల్యాప్‌టాప్‌ బరువు 1100 గ్రాములు. సిక్స్త్ జనరేషనల్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్, 13.3 అంగుళాల డిస్ ప్లే, 8 జీబీ ర్యామ్, 512 జీబీ మెమొరీ, హైబ్రీడ్ బ్యాటరీ

అందరూ ఎదురుచూస్తున్న ఆ ల్యాపీ విడుదల రేపే..

ఈ ల్యాప్‌టాప్‌ కు స్లీక్ డిజైన్ ఇంకా స్లిమ్ వెయిట్ ప్రధాన ఆకర్షణ.

అందరూ ఎదురుచూస్తున్న ఆ ల్యాపీ విడుదల రేపే..

ఇంటెల్ పూర్తి సైజు కోర్ ఐ ప్రాసెసర్ల పై ఈ డివైస్ రన్ అవుతుంది.

అందరూ ఎదురుచూస్తున్న ఆ ల్యాపీ విడుదల రేపే..

1080 పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో కూడిన 13.3 అంగుళాల స్ర్కీన్

అందరూ ఎదురుచూస్తున్న ఆ ల్యాపీ విడుదల రేపే..

యూఎస్బీ టైప్ సీ స్టాండర్డ్ కనెక్టువిటీ. దీని ధర 1,249 డాలర్లని (సుమారు రూ. 84 వేలు) తెలుస్తోంది.

అందరూ ఎదురుచూస్తున్న ఆ ల్యాపీ విడుదల రేపే..

ఈ ల్యాపీ కాపర్ ఇంకా గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write HP Spectre, the ‘world's thinnest laptop’ to be launched tomorrow
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot