కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 10 కాస్మిక్ (స్లిమ్ కంప్యూటింగ్)

Posted By: Staff

 కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 10 కాస్మిక్ (స్లిమ్ కంప్యూటింగ్)

 

ప్రముఖ దేశవాళీ మొబైల్ తయారీ సంస్థ కార్బన్ మొబైల్స్ ‘స్మార్ట్ ట్యాబ్ 10 కాస్మిక్’ పేరుతో  సరికొత్త ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లట్‌ను వృద్థి చేసింది. ఈ గాడ్జెట్ అధికారిక విడుదల ఖరారు కాలేదు. అయితే, ఈ 10 అంగుళాల శ్రేణి కంప్యూటింగ్  డివైజ్‌కు సంబంధించి పలు కీలక స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం........

సెక్స్ పాపకు మూడొచ్చింది!

ఇంటెల్ ల్యాప్‌టాప్స్ (టాప్-5)

- 9.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్),

-    1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

-    1జీబి ర్యామ్,

-    మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

-  ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

-  2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

-  వై-ఫై, యూఎస్బీ పోర్ట్, హెచ్ డిఎమ్ఐ పోర్ట్, 3జీ వయా డాంగిల్,

-  6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కార్బన్ స్మార్ట్‌ట్యాబ్ 10 కాస్మిక్‌కు పోటీగా నిలవనున్న టాప్-5 ట్యాబ్లెట్‌లను ఇప్పుడు చూద్దాం.......

గూగుల్ నెక్సస్ 10:

10.1 అంగుళాల డిస్‌ప్లే, రిసల్యూషన్ 1560 x 1600పిక్సల్స్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,  1.7గిగాహెడ్జ్ ఏ15 డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి, 32జీబి, బ్లూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ, మైక్రోహెచ్ డిఎమ్ఐ, డ్యూయల్ సైడ్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్+గ్లోనాస్ కనెక్టువిటీ, 9000ఎమ్ఏహెచ్ లయోన్ బ్యాటరీ (9గంటల వీడియో ప్లేబ్యాక్, 500 గంటల స్టాండ్‌బై).

వికెడ్ లీక్ వామ్మీ అతినా:

9.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్, వై-పై, 3జీ వయా డాంగిల్, 2 మెగా పిక్సల్ రేర్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, 3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, రూ.13,999.

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ప్రో:

10 అంగుళాల టీఎఫ్‌టీ మల్టీ టచ్‌స్ర్కీన్(రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్), గుగూల్ ఆండ్రాయిడ్ వీ4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.2గిగాహెట్జ్), 1జీబి ర్యామ్, డ్యూయల్ మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసర్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మెమరీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 3జీ డాంగిల్ సపోర్ట్, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై, చుట్టుకొలత 122 x 192మిల్లీ మీటర్లు, ధర రూ.9,999.

ఐబాల్ ఐస్లైడ్ ఐ9702:

9.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, (రిసల్యూషన్ 1024 x 786పిక్సల్స్),  డ్యూయల్ కోర్ 1.5గిగాహెడ్జ్ ప్రాసెసర్,  ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆఫరేటింగ్ సిస్టం,   2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,  8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, యూఎస్బీ వోటీజీ, హోస్ట్ పోర్ట్, హైడిఎమ్ఐ కనెక్టువిటీ, 8000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (7 గంటల బ్యాకప్), రూ.14,999.

జింక్ జడ్1000:

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం (జెల్లీబీన్ 4.1 అప్‌గ్రేడబుల్), 9.7 అంగుళాల ఎల్‌సీడీ ఐపీఎస్ డిస్‌ప్లే, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, వై-ఫై ఇంకా 3జీ, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 7000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ. 10,990.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot