సెక్స్ సుందరికి ‘మూడొ’ చ్చింది!

Posted By: Staff

సెక్స్ సుందరికి ‘మూడొ’ చ్చింది!

 

న్యూఢిల్లీ: దేశీయంగా నెటిజనుల ఆన్‌లైన్ శోధనా (ఆన్‌లైన్ సెర్చింగ్) అభిరుచులలో మార్పు వస్తుందని గూగుల్ ఇండియా ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ (సెల్స్, ఆపరేషన్స్) రాజన్ ఆనందన్ మంగళవారం తెలిపారు. నెటిజనులు గతంలో వినోదానికి అధికప్రాధాన్యతనిచ్చేవారని, ఇప్పుడు బ్యాంకింగ్, షాపింగ్ వంటి ఉపయోగకరమైన అంశాలను పెద్దపీట వేస్తున్నారని వివరించారు. 1.37కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులతో భారత్ మూడో అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్‌గా అవతరించిందని ఆనందన్ ఈ సందర్భంగా వెల్లడించారు. 2011లో వ్యక్తులు, సంఘటనల గురించి సెర్చ్‌లు అధికంగా జరగ్గా, ఈ ఏడాది షాపింగ్, టికెట్లు బుక్ చేయడం వంటి అంశాలపై అధిక సెర్చ్‌లు జరిగాయని పేర్కొన్నారు. ఇంటర్నెట్ సెర్చ్‌ల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్) మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో స్థానంలో గేట్ ఎగ్జామ్స్ నిలవగా, శృంగార తార సన్నీ లియోన్ మూడవ స్థానంలో నిలిచింది.

సెక్స్ రోబోట్.. రంజైన పడక సుఖం!

గూగుల్ మెగా ఈవెంట్ ‘2013’ వివరాలు!

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘గూగుల్ ఐ/వో’(Google I/O) డెవలపర్ సదస్సుకు సంబంధించి తాజా షెడ్యూల్ విడుదలైంది. 2013కుగాను మే15 నుంచి 17 వరకు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు గూగుల్ వర్గాలు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో గూగుల్ తన కొత్త వర్షన్ వోఎస్ ఆండ్రాయిడ్ 5.0 (కీ లైమ్ పీ)తో పాటు భవిష్యత్ ఉత్పత్తులను ప్రదర్శించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొత్త ఏడాది ఆరంభంలోనే ప్రారంభించ నున్నట్లు గూగుల్ పేర్కొంది. 2012ఎడిషన్ గూగుల్ ఐ/వో సదస్సులో భాగంగా ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వోఎస్, నెక్సస్ 7 టాబ్లెట్, కూల్ ప్రాజెక్ట్ గ్లాస్ ప్రోటోటైప్ వంటి కొత్త ఆవిష్కరణలను గూగుల్ చేపట్టింది.

పెద్దలకు మాత్రమే… ‘పోర్న్’ కోసం కొత్త సెర్చ్ ఇంజన్ ప్రారంభం!

అందగత్తెలు… ఆరబోతలు!

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot