ఐప్యాడ్ మినీకి పోటీగా ‘లెనోవో ఐడియా ట్యాబ్ ఏ2107’

Posted By: Staff

 ఐప్యాడ్ మినీకి పోటీగా ‘లెనోవో ఐడియా ట్యాబ్ ఏ2107’

 

లెనోవో ఇటీవల ఆవిష్కరించిన ఐడియా ట్యాబ్ ఏ2107 ట్యాబ్లెట్ ను ప్రముఖ ఈ-కామర్స్ సైట్  ఈ-బే.ఇన్ రూ.13,999 ధరకు  అందుబాటులోకి తెచ్చింది. దేశీయ మార్కెట్లో ఈ ట్యాబ్ అధికారిక విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

టాప్ – 6 హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్స్ (2013)

స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల స్ర్కీన్,  1024 x 600పిక్సల్ రిసల్యూషన్,

ఆండ్రాయిడ్ 4.0 ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

512ఎంబి ర్యామ్,

16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

వై-పై కనెక్టువిటీ, 2జీ ఇంకా 3జీ సిమ్ స్లాట్, బ్లూటూత్ 4.0,

10 గంటల బ్యాటరీ బ్యాకప్.

పోటీని ఎదుర్కొనున్న ఐప్యాడ్ మినీ స్పెసిఫికేషన్‌లు:

7.9 అంగుళాల ఎల్ఈగి బ్యాక్‌లైట్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్, రెటీనా డిస్‌ప్లే, 1గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ యాపిల్ ఏ5 ప్రాసెసర్, పవర్ వీఆర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 5 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ 16జీబి/32జీబి/64జీబి, 512ఎంబి ర్యామ్, లైట్నింగ్ పోర్ట్, వై-ఫై ఇంకా బ్లూటూత్ ఫీచర్లు, 3జీ ఇంకా 4జీ సపోర్ట్, 16.3డబ్ల్యూహెచ్ఆర్ లిపో బ్యాటరీ (10 గంటల బ్యాకప్).

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot