లెనోవా నుంచి ప్రపంచంలోనే అతి పలుచని ల్యాప్‌టాప్
ఎలక్ట్రానిక్ రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్న లెనోవా మరో అడుగు ముందుకు వేసింది. చైనా బ్రాండ్ లెనోవా ఇప్పటికే కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయగా .. ఇప్పుడు అదిరిపోయే ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఈ ఉత్పత్తులు ప్రపంచంలోనే అతి తక్కువ బరువుతో డిజైన్ చేయబడినవిగా కంపెనీ ప్రకటించింది. యోగా సిరీస్ లో వీటిని డిజైన్ చేసింది. లెనోవో 'యోగా 900' పేరిట ఓ కన్వర్టబుల్ ల్యాప్‌టాప్, 'ట్యాబ్ 3 ప్రో' పేరిట ఓ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీని తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది.
Read more : అదిరే ఫీచర్లతో అలరిస్తున్న లావా స్మార్ట్‌ఫోన్

లెనోవో యోగా 900 ఫీచర్లు:
13.3 ఇంచ్ డిస్‌ప్లే ,3200 x 1800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

లెనోవో యోగా 900 ఫీచర్లు:
2.5 జీహెచ్జడ్ ఇంటెల్ కోర్ ఐ 7 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్ అంటే 8 జీబీ డబుల్ కెపాసిటీ ర్యామ్.

లెనోవో యోగా 900 ఫీచర్లు:
512 జీబీ ఎస్ఎస్డీ. యూఎస్బీ టైప్-సి పోర్ట్, విండోస్ 10 హోమ్.

లెనోవో యోగా 900 ఫీచర్లు:
6 జనరేషన్ కోర్ ఐ 7 ప్రాసెసర్, 1.49 సెంమీల మందం 1.29 కేజీల బరువు,

లెనోవో యోగా 900 ఫీచర్లు:
యోగా 900 ల్యాప్‌టాప్ ధర రూ .1.22 లక్షలు

యోగా ట్యాబ్ 3 ప్రో ఫీచర్లు:
10.1 ఇంచ్ క్యూహెచ్‌డి డిస్‌ప్లే , 2560 x 1600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

యోగా ట్యాబ్ 3 ప్రో ఫీచర్లు:
2.24 జీహెచ్జడ్ ఇంటెల్ ఆటం క్వాడ్కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

యోగా ట్యాబ్ 3 ప్రో ఫీచర్లు:
13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

యోగా ట్యాబ్ 3 ప్రో ఫీచర్లు:
10200 ఎంఏహెచ్ బ్యాటరీ , ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్

యోగా ట్యాబ్ 3 ప్రో ఫీచర్లు:
యోగా ట్యాబ్ 3 ప్రో' ట్యాబ్లెట్లో 180 డిగ్రీల కోణంలో చిత్రాలను చూడొచ్చు.

యోగా ట్యాబ్ 3 ప్రో ఫీచర్లు:
యోగా ట్యాబ్ 3 ప్రో ధర రూ .39,990

రెండు ఉత్పత్తులు ఫ్లిప్‌కార్ట్ లో
రెండు ఉత్పత్తులు ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంటాయి


Click it and Unblock the Notifications








