లెనోవో నుంచి ‘సీ’సిరీస్ డెస్క్‌టాప్ పీసీలు

Posted By: Super

లెనోవో నుంచి ‘సీ’సిరీస్ డెస్క్‌టాప్ పీసీలు

 

ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ లెనోవో  తన సీ-సిరీస్ నుంచి రెండు సరికొత్త ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్ పీసీలను పరిచయం చేసింది. ఐడియా సెంటర్ సీ340, ఐడియాసెంటర్ సీ440 మోడళ్లలో రూపుదిద్దుకున్నఈ విండోస్ 8 కంప్యూటింగ్ గాడ్జెట్‌లు  పటిష్టమైన మల్లీమీడియా ఫీచర్లను కలిగి ఉత్తమ క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను చేరువ చేస్తాయి. అడ్జస్టబుల్ డిస్‌ప్లే, లెనోవో ఐ డిస్టెన్స్, లెనోవో డైనమిక బ్రైట్‌నెస్ సిస్టం వంటి ప్రత్యేక ఫీచర్లను పీసీలలో దోహదం చేసినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.  ఏర్పాటుచేసిన డెస్క్‌టాప్ సపోర్టబుల్ ఆల్యూమినియమ్ స్టాండ్‌లు కొద్దిపాటి స్థలాన్ని మాత్రమే ఆక్రమిస్తాయి. క్లుప్తంగా స్పెసిఫికేషన్‌లు........

నరకంలోనూ నెగ్గింది! (వీడియో)

ఐడియా సెంటర్ సీ340:

20 అంగుళాల ఎల్ఈడి డిస్‌ప్లే,

హైడెఫినిషన్ స్ర్కీన్,

ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ (మూడవ తరం),

ఎన్-విడియా జీఫోర్స్ 615 (2జీబి) గ్రాఫిక్ కార్డ్ సపోర్ట్,

ధర రూ.29,990.

ఐడియాసెంటర్ సీ440:

21.5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్,

ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ (మూడవ తరం),

ఎన్-విడియా జీఫోర్స్ 615 (2జీబి) గ్రాఫిక్ కార్డ్ సపోర్ట్,

ధర రూ.41,990.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot