మైక్రోమ్యాక్స్ నుంచి బడ్జెట్ ధరలో ల్యాపీ

Written By:

ఈ రోజుల్లో ల్యాప్‌టాప్ వాడకం అనేది సర్వ సాధారణమైపోయింది. ప్రతి ఒక్కరూ ల్యాప్‌టాప్ తక్కువ బడ్జెట్లో కొనాలని ఆశించడం సహజమే. అయితే మైక్రోమ్యాక్స్ నుంచి ఓ కొత్త ల్యాప్ టాప్ మార్కెట్లోకి వచ్చింది. 'ఇగ్నైట్ ఎల్పీక్యూ 61' పేరుతో విడుదలైన ఈ ల్యాపీ రూ .18,990 ధరకు వినియోగదారులకు లభ్యమవుతోంది. ఫీచర్స్ ఏంటో చూద్దామా.

రూ. 33,500 కోట్లకు యాహూని వేరిజోన్ కొనేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమ్యాక్స్ నుంచి బడ్జెట్ ధరలో ల్యాపీ

14 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 1366 x 768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

మైక్రోమ్యాక్స్ నుంచి బడ్జెట్ ధరలో ల్యాపీ

క్వాడ్కోర్ ఇంటెల్ పెంటియం ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 1 టీబీ హార్డ్ డిస్క్

మైక్రోమ్యాక్స్ నుంచి బడ్జెట్ ధరలో ల్యాపీ

విండోస్ 10 ఓఎస్, 1 మెగాపిక్సల్ వెబ్ కామ్, డ్యుయల్ స్పీకర్స్

మైక్రోమ్యాక్స్ నుంచి బడ్జెట్ ధరలో ల్యాపీ

వైఫై, బ్లూటూత్ 4.0, యూఎస్బీ 3.0 పోర్ట్స్,

మైక్రోమ్యాక్స్ నుంచి బడ్జెట్ ధరలో ల్యాపీ

మైక్రో హెచ్డీఎంఐ పోర్ట్, ల్యాన్ పోర్ట్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Micromax Ignite LPQ61 14-Inch Windows 10 Laptop Launched at Rs. 18990
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot