రూ. 33,500 కోట్లకు యాహూని వేరిజోన్ కొనేసింది

Written By:

ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన యాహూ ఎట్టకేలకు రికార్డు ధరకు అమ్మడుపోయినట్లు తెలుస్తుంది. గతంలో ఓ వెలుగు వెలిగి, గూగుల్ ప్రవేశంతో వెనుకబడిన 'యాహూ'ను కొనుగోలు చేసేందుకు వేరీజోన్ కమ్యూనికేషన్స్ 5 బిలియన్ డాలర్లతో (సుమారు రూ. 33.500 కోట్లు) ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన అధికార ప్రకటన న్యూయార్క్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభానికి ముందు మన దేశ కాలమానం ప్రకారం నేటి రాత్రి 6:30 గంటలకు వెల్లడిస్తారని డీల్ గురించి తెలిసిన వర్గాలు తెలిపాయి.

తొలిసారిగా ఇండియా మార్కెట్లో దుమ్ము రేపనున్న సోనీ స్మార్ట్‌ఫోన్

రూ. 33,500 కోట్లకు యాహూని వేరిజోన్ కొనేసింది

మొన్నటిదాకా యాహూ భవిష్యత్తు ఏమవుతుందా? అన్న సందేహాలకు తెరవేస్తూ, కొత్త వ్యూహాత్మక భవిష్యత్ ప్రణాళికలతో కూడిన విధంగా ఈ డీల్ ఉంటుందని తెలుస్తోంది. దీనిపై స్పందించేందుకు యాహూ సంస్థ ప్రతినిధులు అందుబాటులో లేకపోగా, స్పందించేందుకు వేరీజోన్ నిరాకరించింది. అయితే యాహూను దక్కించుకునే పోరులో వేరీజోన్ ముందు వరుసలో నిలిచిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ రెండు కంపెనీల మధ్య 4.8 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరిందని 'బ్లూమ్ బర్గ్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఆ ఫోన్ వాటర్ ప్రూఫ్ కాదు.. తప్పు ఒప్పుకున్న శాంసంగ్

గూగుల్‌ని తలదన్నే సెర్చ్ ఇంజిన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 33,500 కోట్లకు యాహూని వేరిజోన్ కొనేసింది

సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన సెర్చ్ ఇంజినే 'బింగ్'. మైక్రోసాఫ్ట్‌కు సంబంధించిన అన్ని డివైస్‌లలోనూ ఈ సెర్చ్‌ను డిఫాల్ట్‌గా అందిస్తున్నారు. గూగుల్ లాగే ఇది కూడా ఏ అంశానికి చెందిన సమాచారాన్నయినా సరే క్షణాల్లోనే సెర్చ్ చేసి మనకు అందజేస్తుంది.

రూ. 33,500 కోట్లకు యాహూని వేరిజోన్ కొనేసింది

గూగుల్, బింగ్‌ల తరువాత యూజర్లు ఎక్కువగా వాడుతున్న సెర్చ్ ఇంజిన్ 'యాహూ'. మార్కెట్‌లో దీనికి 9.57 షేర్ ఉంది. పైన పేర్కొన్న వాటిలాగే ఇది కూడా పనిచేస్తుంది.

రూ. 33,500 కోట్లకు యాహూని వేరిజోన్ కొనేసింది

ప్రపంచంలో అత్యధిక శాతం మంది యూజర్లు వాడుతున్న సెర్చ్ ఇంజిన్లలో ఇది కూడా ఒకటి. మార్కెట్‌లో దీని వాటా 0.59 శాతం మాత్రమే. 1983లో కంట్రోల్ వీడియో కార్పొరేషన్‌గా తొలుత దీన్ని ప్రారంభించారు. అనంతరం 1991లో 'అమెరికా ఆన్‌లైన్‌'గా మార్పు చెందింది. అన్ని సెర్చ్ ఇంజిన్లలాగే ఇది కూడా పనిచేస్తుంది.

రూ. 33,500 కోట్లకు యాహూని వేరిజోన్ కొనేసింది

ఇంతకు ముందున్న 'ఆస్క్ జీవ్స్' సంస్థే 'ఆస్క్‌'గా మారి యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇందులో సెర్చ్ రిజల్ట్స్ 'ప్రశ్న - సమాధానం' మోడల్‌లో వస్తాయి. 1995లో దీన్ని స్థాపించారు.

రూ. 33,500 కోట్లకు యాహూని వేరిజోన్ కొనేసింది

ఐఏసీ సెర్చ్ అండ్ మీడియాకు చెందిన సెర్చ్ ఇంజినే 'ఎగ్జయిట్'. దీని ద్వారా యూజర్లు కేవలం సెర్చ్ సమాచారాన్నే కాకుండా ఈ-మెయిల్, వార్తలు, ఇన్‌స్టాంట్ మెసేజింగ్, వాతావరణ స్థితిగతులను గురించి తెలుసుకోవచ్చు.

రూ. 33,500 కోట్లకు యాహూని వేరిజోన్ కొనేసింది

ఇంటర్నెట్ యూజర్లకు మరింత ప్రైవసీని కల్పించడమే లక్ష్యంగా ఈ సెర్చ్ ఇంజిన్ పనిచేస్తుంది. ఇతర సెర్చ్ ఇంజిన్‌లతో కలిసి ఇది యూజర్లకు నాణ్యమైన సెర్చ్ సమాచారాన్ని అందజేస్తుంది. 2008లో ఇది ప్రారంభమైంది.

రూ. 33,500 కోట్లకు యాహూని వేరిజోన్ కొనేసింది

ఇది ఇతర సెర్చ్ ఇంజిన్‌ల మాదిరిగా డాక్యుమెంట్స్ లేదా వెబ్ పేజీలకు చెందిన రిజల్ట్స్‌ను ఇవ్వదు. దీన్ని ఆయా అంశాలకు చెందిన గణనలకు ఉపయోగిస్తారు. అందుకే దీన్ని 'కంప్యూటేషనల్ సెర్చ్ ఇంజిన్' అని పిలుస్తారు. మ్యాథమాటికా సంస్థ దీన్ని 2009లో ప్రారంభించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Yahoo Cuts $4.8 Billion Deal to Sell Core Business to Verizon
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot