నా కంప్యూటర్ హ్యాక్ అయ్యింది..? ఏం చేయాలి?

|

కంప్యూటింగ్ ప్రపంచాన్ని హ్యాకింగ్ భూతం బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీకారం కోసం కొందరు .. డబ్బు కొసం మరికొందరు.. సరదా కోసం ఇంకొందరు సెక్యూరిటీ లోపాలను ఆసరాగా చేసుకుని రోజుకో సంస్థ పై విరచుకుపడి కీలక సమచారాన్ని దొంగిలిస్తున్నారు. అనుకోని పరిస్థితుల్లో మీ కంప్యూటర్ హ్యాకర్ల చేతిలో పడిందా..? మరింత నష్టం వాట్టిల్లకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను మీకు వివరిస్తున్నాం.

ఇంకా చదవండి: ఆ దేశాల్లో.. ఏం జరుగుతోంది?

నా కంప్యూటర్ హ్యాక్ అయ్యింది..? ఏం చేయాలి?

నా కంప్యూటర్ హ్యాక్ అయ్యింది..? ఏం చేయాలి?

ముందుగా మీ కంప్యూటర్‌ను ఐసోలేట్ చేయండి. అంటే నెట్‌వర్క్ కేబుల్‌ను పీసీ నుంచి వేరు చేసి వై-ఫై కనెక్షన్‌ను టర్నాఫ్ చేయండి.

నా కంప్యూటర్ హ్యాక్ అయ్యింది..? ఏం చేయాలి?

నా కంప్యూటర్ హ్యాక్ అయ్యింది..? ఏం చేయాలి?

హార్డ్‌డ్రైవ్‌ను తొలగించి వేరొక కంప్యూటర్‌లో నాన్ - బూటబుల్ డ్రైవ్ పేరుతో కనెక్ట్ చేయండి.

నా కంప్యూటర్ హ్యాక్ అయ్యింది..? ఏం చేయాలి?

నా కంప్యూటర్ హ్యాక్ అయ్యింది..? ఏం చేయాలి?

మాల్వేర్ ఇంకా ఇతర ఇన్ఫెక్షన్‌ల నుంచి కాపాడేందుకు డ్రైవ్‌ను స్కాన్ చేయండి.

నా కంప్యూటర్ హ్యాక్ అయ్యింది..? ఏం చేయాలి?
 
నా కంప్యూటర్ హ్యాక్ అయ్యింది..? ఏం చేయాలి?

దాడికి గురైన డ్రైవ్‌లోని ముఖ్యమైన ఫైళ్లను బ్యాకప్ చేసుకోండి.

నా కంప్యూటర్ హ్యాక్ అయ్యింది..? ఏం చేయాలి?

నా కంప్యూటర్ హ్యాక్ అయ్యింది..? ఏం చేయాలి?

పూర్తిగా క్లీన్ అయిన హార్డ్‌డ్రైవ్‌ను తిరిగి మీ పాత పీసీ లేదా ల్యాప్‌టాప్‌లోకి మూవ్ చేయండి.

నా కంప్యూటర్ హ్యాక్ అయ్యింది..? ఏం చేయాలి?

నా కంప్యూటర్ హ్యాక్ అయ్యింది..? ఏం చేయాలి?

హార్డ్‌డ్రైవ్‌ను పూర్తిగా వైప్ చేసి ఆపరేటింగ్ సిస్టంను తిరిగి లోడ్ చేసి అసవరమైన అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేసుకోండి.

నా కంప్యూటర్ హ్యాక్ అయ్యింది..? ఏం చేయాలి?

నా కంప్యూటర్ హ్యాక్ అయ్యింది..? ఏం చేయాలి?

పీసీలోని యాంటీ-వైరస్, యాంటీ-స్పైవర్ వంటి ప్రోగ్రామ్‌లను తిరిగి రీఇన్‌స్టాల్ చేయండి.

నా కంప్యూటర్ హ్యాక్ అయ్యింది..? ఏం చేయాలి?

నా కంప్యూటర్ హ్యాక్ అయ్యింది..? ఏం చేయాలి?

బ్యాకప్ చేసుకున్న పైళ్లను తిరిగి మీ కంప్యూటర్ హార్డ్‌డ్రైవ్‌లోకి తరలించే క్రమంలో పూర్తిగా స్కాన్ చేయండి.

నా కంప్యూటర్ హ్యాక్ అయ్యింది..? ఏం చేయాలి?

నా కంప్యూటర్ హ్యాక్ అయ్యింది..? ఏం చేయాలి?

పీసీని ఎప్పటికప్పుడు వైరస్‌ల నుంచి స్కాన్ చేసుకుంటూ హ్యాకింగ్ దాడుల నుంచి రక్షణ పొందండి.

Best Mobiles in India

English summary
my computer hacked, what i do..?. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X