Just In
- 13 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 15 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 18 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 20 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
Don't Miss
- Automobiles
హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్ గురించి పూర్తి వివరాలు - ఇక్కడ చూడండి
- Finance
Zomato: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫుడ్ డెలివరీ సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు
- News
vastu tips: నైరుతి అభిముఖంగా ఇల్లు.. ఈ వాస్తు నివారణలతో ఇకపై అశుభం కాదు!!
- Movies
Pathaan షారుక్ బాక్సాఫీస్ రచ్చ.. బాహుబలికి రికార్డుకు చేరువగా.. తొలి రోజే 100 కోట్లు?
- Sports
ICC ODI Rankings: కివీస్ క్లీన్ స్వీప్.. టీమిండియాదే అగ్రస్థానం! ఆసీస్ పనిబడితే..!
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
అన్నింటా స్మార్ట్ టెక్నాలజీనే!!
నేటి ఆధునిక మనిషి జీవన శైలిలో టెక్నాలజీ ఓ భాగంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్.. ట్యాబ్లెట్ ఇలా ఇటీవల అందుబాటులోకి వచ్చిన అనేకమైన స్మార్ట్ సాంకేతిక ఉత్పత్తులు ఆధునిక జనరేషన్‌కు అద్దం పడుతున్నాయి. గృహోపకరణాలు సైతం స్మార్ట్ సాంకేతికతను అద్దుకంటున్నాయి. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2014లో భాగంగా ఆవిష్కరించబడిన పలు విభిన్నమైన గాడ్జెట్‌లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...
విద్యుత్ శక్తికి ప్రత్యామ్నాయంగా అవతరించిన సౌరశక్తి అనేక విధాలుగా ఉపయోగపడుతోంది. ఎనభైశాతం వరకు భూబాగంలో రోజుకు 6 గంటల నుంచి 10 గంటల వరకు సూర్యకాంతి లభిస్తోంది. ఈ సూర్య కిరణాల ద్వారా సేకరించే విద్యుత్ శక్తిని పరిశోధన స్థాయి నుంచి ఉద్పాదత స్థాయి వరకు ఉపయోగించుకుంటున్నాం. సౌర శక్తిని కొద్ది దేశాలు మాత్రమే పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సౌర శక్తి వినియోగం కేవలం గృహోపయోగఅవసరాలకు మాత్రమే పరిమితమవుతోంది. సాంకేతిక పరిజ్ఞానం మరింతగా అభివృద్థి చెందిన పాశ్చాత్య దేశాల్లో సౌర శక్తిని వినూత్న ప్రయోగాలకు ఉపయోగిస్తున్నారు. ఈ శీర్షికను పూర్తిగా వీక్షించేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అన్నింటా స్మార్ట్ టెక్నాలజీనే!!
ఈ కుక్కర్ ను 2014 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2014లో ఆవిష్కరించారు.ఈ కుక్కర్‌ను స్మార్ట్‌ఫోన్ ఫోన్ ద్వారా నియంత్రించుకోవచ్చు.

అన్నింటా స్మార్ట్ టెక్నాలజీనే!!
3డీ ప్రింటింగ్ పెన్

అన్నింటా స్మార్ట్ టెక్నాలజీనే!!
మథర్ డేటా మానిటరింగ్ సిస్టం... ఇంట్లో ఉన్న మీ చిన్నారుల గురించి ఈ వ్యవస్థ ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీకు అందిస్తుంది.

అన్నింటా స్మార్ట్ టెక్నాలజీనే!!
కన్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2014 వేదికగా టయోటా ఈ ఎఫ్‌వీ2 కాన్సెప్ట్ వెహికల్‌ను ఆవిష్కరించింది.

అన్నింటా స్మార్ట్ టెక్నాలజీనే!!
మీరు అవుట్ డోర్‌లో ఉన్న సమయంలో ఈ పెట్జిల్లా గాడ్జెట్ ద్వారా మీ పెంపుడు జంతువులతో మాట్లాడవచ్చు.

అన్నింటా స్మార్ట్ టెక్నాలజీనే!!
ఈ కోలిబ్రీ టూత్ బ్రష్ మీ దంత శుభ్రతకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ఫోన్ కు చేరవేస్తుంది.

అన్నింటా స్మార్ట్ టెక్నాలజీనే!!
ఎలక్ట్రానిక్ రేస్ కార్, ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీ స్పార్క్ రేసింగ్ టెక్నాలజీ ఈ కారును డిజైన్ చేసింది.

అన్నింటా స్మార్ట్ టెక్నాలజీనే!!
రోబోటిక్స్ డైనోసార్,

అన్నింటా స్మార్ట్ టెక్నాలజీనే!!
అన్నింటా స్మార్ట్ టెక్నాలజీనే!!
ఈ రోబోట్లను ఫోన్ ఆధారంగా కంట్రోల్ చేసుకోవచ్చు.

అన్నింటా స్మార్ట్ టెక్నాలజీనే!!
ఈ హైడ్రోజన్ ఇంధన కారును టయోటా సంస్థ తయారు చేసింది. 2015లో ఈ వాహనాన్ని విడుదల చేసే అవకాశముంది.

అన్నింటా స్మార్ట్ టెక్నాలజీనే!!
డిజిటల్ గైరో స్కోప్...
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470