పాత మోడల్.. కొత్త ధర!

Posted By:

అవును కొత్త వర్షన్ గాడ్జెట్‌లు మార్కెట్‌ను కుదిపేస్తున్న రోజులివి. ఈ నేపధ్యంలో పాత్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ఇంకా కెమెరాల ధరలు అమాంతం పడిపోయాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా విశిష్టమైన ఫీచర్లు కలిగి భారీ తగ్గింపు ధరల్లో లభ్యమవుతున్న పలు గాడ్జెట్‌ల వివరాలను మీకు అందిస్తున్నాం.

ప్రపంచవ్యాప్త స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో భాగంగా ఇండియా మూడో స్థానంలో ఉంది. భారత్ వంటి అగ్రశ్రేణి మార్కెట్‌లలో స్మార్ట్‌ఫోన్ వ్యాపారం జోరందుకుంటోంది. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఉత్తమ క్వాలిటీ స్సెసిఫికేషన్‌లను కలిగి రూ.3,000 నుంచి లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం. ఆ వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పాత మోడల్.. కొత్త ధర!

1.) యాపిల్ ఐప్యాడ్ 2 (Apple iPad 2):
బరువు 601 గ్రాములు,
9.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1024x 768పిక్సల్స్),
డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఐవోఎస్ 6.1 ఆపరేటింగ్ సిస్టం,
విడుదల సమయంలో ధర రూ.29,500.
ప్రస్తుత ధర రూ.22,500.

నికాన్ డీ3100 (Nikon D3100)

2.) నికాన్ డీ3100 (Nikon D3100):

నికాన్ డీ3100: ఈ మధ్య ముగింపు కెమెరా ఇటీవల కాలంలో భారీ ధర తగ్గింపును అందుకుంది. విడుదల సమయంలో సమయంలో ఈ కెమెరా ధర రూ.50,990. ప్రస్తుత ధర రూ.34,000.

ఫీచర్లు:

పూర్తి హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్,
3 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్.

 

నోకియా 808 (Nokia 808)

3.) నోకియా 808 (Nokia 808):

విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.33,899. ప్రస్తుత మార్కెట్ ధర రూ.17,999. ఫీచర్లు: 41 మెగా పిక్సల్ సెన్సార్, నోకియా బెల్లీ ఆపరేటింగ్ సిస్టం.

 

యాపిల్ ఐఫోన్ 4 (Apple iPhone 4)

4.) యాపిల్ ఐఫోన్ 4 (Apple iPhone 4):


విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.34,500. ప్రస్తుత మార్కెట్ ధర రూ.24,345.

 

హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్ (HTC Desire X)

5.) హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్ (HTC Desire X):

విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.19,799. ప్రస్తుత మార్కెట్ ధర రూ.13,700. ప్రధాన ఫీచర్లు:

4 అంగుళాల టచ్‌స్ర్కీన్, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 768 ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 2.0 కనెక్టువిటీ), 1650 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బీట్స్ ఆడియో టెక్నాలజీ. విడుదల సమయంలో ఫోన్ ధర రూ.19,799. ప్రస్తుత మార్కెట్ ధర రూ.13,700.

 

కానన్ ఐఎక్స్‌యూఎస్ 500 హెచ్‌ఎస్ (Canon IXUS 500 HS):

6.) కానన్ ఐఎక్స్‌యూఎస్ 500 హెచ్‌ఎస్ (Canon IXUS 500 HS):

విడుదల సమయంలో ఈ కెమెరా ధర ర.19,995, ప్రస్తుత మార్కెట్ ధర రూ.11,990.

ప్రధాన ఫీచర్లు:

12ఎక్స్ ఆప్టికల్ జూమ్,
10 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ సెన్సార్,
కానన్ హెచ్ఎస్ సిస్టమ్,
హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, హెచ్‌డిఎమ్ఐ అవుట్ పుట్.

 

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2 (Samsung Galaxy Tab 2)

7.) సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2 (Samsung Galaxy Tab 2):

విడుదల సమయంలో ఈ ట్యాబ్లెట్ ధర రూ.13,900. ప్రస్తుత మార్కెట్ ధర రూ.9,499.

 

సోనీ ఎక్స్‌పీరియా ఐయాన్ (Sony Xperia Ion)

8.) సోనీ ఎక్స్‌పీరియా ఐయాన్ (Sony Xperia Ion):

విడుదల సమయంలో ఈ ఫోన్ ధర రూ.36,999. ప్రస్తుత మార్కెట్ ధర రూ.19,500.

ప్రధాన ఫీచర్లు:

4.6 అంగుళా టచ్‌స్ర్కీన్ (హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్),
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,

 

కానన్ ఈవోఎస్ 600డి (Canon EOS 600D):

9.) కానన్ ఈవోఎస్ 600డి (Canon EOS 600D):

విడుదల సమయంలో కానన్ ఈవోఎస్ 600డి ధర రూ.32,950. ప్రస్తుత మార్కెట్ ధర రూ. 27,110.

ఫీచర్లు:

డీఎస్ఎల్ఆర్ కెమెరా,
14 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ సెన్సార్,
బుల్ట్-ఇన్-ఫ్లాష్,
3 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే,
హెచ్‌డిఎమ్ఐ అవుట్,
హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్.

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 (Samsung Galaxy S III)

10.) సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 (Samsung Galaxy S III):

విడుదల సమయంలో గెలాక్సీ ఎస్3 ధర రూ.43,180. ప్రస్తుత మార్కెట్ ధర రూ.27,500.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot