బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు (రూ.3000 నుంచి)

|

ప్రపంచవ్యాప్త స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో భాగంగా ఇండియా మూడో స్థానంలో ఉంది. భారత్ వంటి అగ్రశ్రేణి మార్కెట్‌లలో స్మార్ట్‌ఫోన్ వ్యాపారం జోరందుకుంటోంది. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఉత్తమ క్వాలిటీ స్సెసిఫికేషన్‌లను కలిగి రూ.3,000 నుంచి లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం. ఆ వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

వానల కాలం వచ్చేసింది. ఈ వర్ష రుతువులో మీ మొబైల్ ఫోన్ నీటిలో తడిచే అవకాశాలు చాలా ఉన్నాయి. అనుకోని పరిస్థితుల్లో మీ మొబైల్ చమ్మతాకిడికి లోనైనట్లయితే తీసుకోవల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ పాకెట్ నియో

సామ్‌సంగ్ గెలాక్సీ పాకెట్ నియో

1.) సామ్‌సంగ్ గెలాక్సీ పాకెట్ నియో (Samsung Galaxy Pocket Neo):

3 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
850 మెగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ62

మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ62

2.) మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ62 (Micromax Bolt A62):

3.95 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్ + జీఎస్ఎమ్),
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 16జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై కనెక్లవిటీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

ఐడియా ఆరుస్ 3

ఐడియా ఆరుస్ 3

3.) ఐడియా ఆరుస్ 3 (Idea Aurus 3):

3.5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
800 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

సోనీ ఎక్స్‌పీరియా టైపో

సోనీ ఎక్స్‌పీరియా టైపో

4.) సోనీ ఎక్స్‌పీరియా టైపో (Sony Xperia Tipo):

3.2 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
800 మెగాహెట్జ్ స్కార్పియన్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

 కార్బన్ ఏ2 ప్లస్ (Karbonn A2 Plus):

కార్బన్ ఏ2 ప్లస్ (Karbonn A2 Plus):

5.) కార్బన్ ఏ2 ప్లస్ (Karbonn A2 Plus):

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునేు సౌలభ్యత,
సెకండరీ కెమెరా సపోర్ట్,
శక్తివంతమైన 1750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X