అందగత్తెలతో ఆటలాడిన రోబోట్ రాకార్స్!
అదో ప్రముఖ పాప్ మ్యూజిక్ ప్రోగ్రామ్.. టోక్యో నగరం వేదికగా సాగుతోంది. షో నడిచే కొద్ది అభిమానులలో ఉత్సాహం రెట్టింపవుతోంది. ఆ షోలోని ఓ ప్రత్యేకత అభిమానులను మరింతగా ఉర్రూతలూగిస్తోంది. జపాన్‌లోని రోబోట్ రాక్ బ్యాండ్‌కు చెందిన మూడు రోబోట్ తరహా జడ్ మెషీన్లు కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పాప్ సింగర్లుకు ధీటుగా ఈ రోబోట్లు చిందులేస్తూ చూపరులను మంత్రముగ్థులను చేసాయి. ఆ దృశ్యాలను క్రింది స్లైడ్ షోలో చూసేద్దాం.....
సెక్సీ ఆడ రోబోట్లు!
మానవ మేధస్సు నుంచి ఆవిర్భవించిన రోబోట్‌లు భవిష్యత్‌లో మరింత క్రీయాశీలకం కానున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలు సహా పలు కీలక వ్యవహారాలను చక్కబెడుతున్న మరమనుషులు రాబోయే రోజుల్లో మానవ జాతితో మరింత మమేకమవుతాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. రోబోట్‌లను ఎంతగొప్పగా అభివృద్ధి పరచినప్పటికి మనిషి చేతిలో అవి కీలుబొమ్మేలే అన్నమాట గ్రహించాలి. సెన్సార్స్, కమాండ్స్ వంటి ఆధునిక ఫీచర్లను రోబోలలో నిక్షిప్తం చేసి కావల్సిన రీతిలో ఉపయోగించుకోగలుగుతున్నాం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రత్యేక రూపొందించబడిన సెక్సీ ఆడ రోబోట్లను మీకు పరిచయం చేస్తున్నాం. తిలకించేందుక ఇక్కడ క్లిక్ చేయండి.

అందగత్తెలతో ఆటలాడిన రోబోట్ రాకార్స్!
అందగత్తెలతో ఆటలాడిన రోబోట్ రాకార్స్!

అందగత్తెలతో ఆటలాడిన రోబోట్ రాకార్స్!
అందగత్తెలతో ఆటలాడిన రోబోట్ రాకార్స్!

అందగత్తెలతో ఆటలాడిన రోబోట్ రాకార్స్!
అందగత్తెలతో ఆటలాడిన రోబోట్ రాకార్స్!

అందగత్తెలతో ఆటలాడిన రోబోట్ రాకార్స్!
అందగత్తెలతో ఆటలాడిన రోబోట్ రాకార్స్!

అందగత్తెలతో ఆటలాడిన రోబోట్ రాకార్స్!
అందగత్తెలతో ఆటలాడిన రోబోట్ రాకార్స్!

అందగత్తెలతో ఆటలాడిన రోబోట్ రాకార్స్!
అందగత్తెలతో ఆటలాడిన రోబోట్ రాకార్స్!

అందగత్తెలతో ఆటలాడిన రోబోట్ రాకార్స్!
అందగత్తెలతో ఆటలాడిన రోబోట్ రాకార్స్!

అందగత్తెలతో ఆటలాడిన రోబోట్ రాకార్స్!
అందగత్తెలతో ఆటలాడిన రోబోట్ రాకార్స్!

అందగత్తెలతో ఆటలాడిన రోబోట్ రాకార్స్!
అందగత్తెలతో ఆటలాడిన రోబోట్ రాకార్స్!

అందగత్తెలతో ఆటలాడిన రోబోట్ రాకార్స్!
అందగత్తెలతో ఆటలాడిన రోబోట్ రాకార్స్!


Click it and Unblock the Notifications








