సెక్సీ ఆడ రోబోట్లు!

|

మానవ మేధస్సు నుంచి ఆవిర్భవించిన రోబోట్‌లు భవిష్యత్‌లో మరింత క్రీయాశీలకం కానున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలు సహా పలు కీలక వ్యవహారాలను చక్కబెడుతున్న మరమనుషులు రాబోయే రోజుల్లో మానవ జాతితో మరింత మమేకమవుతాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. రోబోట్‌ల‌ను ఎంతగొప్పగా అభివృద్ధి పరచినప్పటికి మనిషి చేతిలో అవి కీలుబొమ్మేలే అన్నమాట గ్రహించాలి. సెన్సార్స్, కమాండ్స్ వంటి ఆధునిక ఫీచర్లను రోబోలలో నిక్షిప్తం చేసి కావల్సిన రీతిలో ఉపయోగించుకోగలుగుతున్నాం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రత్యేక రూపొందించబడిన సెక్సీ ఆడ రోబోట్లను మీకు పరిచయం చేస్తున్నాం.

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

సెక్సీ ఆడ రోబోట్లు!

అంతరిక్షం నుంచి అక్కడి స్థితిగతులను భూమి పై మనుషులకు వివరించగలిగే ప్రపంచపు మొట్టమొదటి స్పేస్ రోబోట్ సంభాషణ ప్రయోగాన్ని జపాన్ చేపట్టనుంది. కైరోబో ప్రాజెక్టులో భాగంగా జపాన్ శాస్త్ర్రవేత్తలు రూపొందించిన మాట్లాడగలిగే రోబోట్ ‘కైబో'ను బుధవారం టోక్యోలో ప్రదర్శించారు. ఈ ప్రత్యేకమైన రోబోట్ మానవ సమూహంతో మమేకం కాగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఈ రోబోను అంతరిక్ష పరిశోధనల నిమిత్తం జపాన్ ప్రభుత్వం ఉపయోగించనుంది. అంతరిక్షంలోకి తొలిసారిగా అడుగుపెట్టిన ఘనత రష్యా దక్కించుకోగా, చంద్రుడి పై కాలు మోపిన ఘనత అమెరికా సొంతం చేసుకుంది. ఈ నేపధ్యంలో మొట్టమొదటి రోబో వ్యోమగామాను అంతరిక్షానికి పంపి తన ఘనతను చాటుకోవాలని జపాన్ తాపత్రయపడుతోంది. కైబో రోబోట్ పనితీరును తిలకించేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X