ద సెక్సియస్ట్ డెవలపర్స్ అలైవ్!

Posted By:
  X

  నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సెక్సియస్ట్ హోదాను దక్కించుకున్న పలువురు డెవలపర్లను మీకు పరిచయం చేస్తున్నాం.

  ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోన్న నేపధ్యంలో మొబైల్ ప్రకటనలు జోరందుకున్నాయి. గడిచిన 2012కు గాను మొబైల్ ప్రకటనల రాబడి మొత్తం 960కోట్ల డాలర్లుగా ఉందని గార్టనర్ సర్వే ఇటీవల వెల్లడించింది. 2016 నాటికి ప్రపంచవ్యాప్త మొబైల్ ప్రకటనల రాబడి 2,450 కోట్ల డాలర్లు స్థాయికి వృద్ధి చెందే అవకాశాలున్నాయని గార్ట్‌నర్ సర్వే విశ్లేషిస్తోంది. దీని వల్ల యాడ్ నెట్‌వర్క్ ఏజన్సీస్, అప్లికేషన్స్ డెవలపర్స్, మొబైల్ ప్లాట్‌ఫామ్ ప్రొవైడర్స్ ఇంకా కమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్లకు కొత్త అవకశాలు లభించనున్నాయని గార్ట్‌నర్ నివేదిక అభిప్రాయపడుతోంది. గాడ్జెట్ ప్రియులను ఆకట్టుకునే క్రమంలో నోకియా, సామ్‌సంగ్, హవాయి, ల్యాండ్ రోవర్ వంటి బ్రాండ్‌లు వినూత్నంగా రూపొందించిన పలు మొబైల్ ఫోన్‌లను ప్రకటనలను మీకుపరిచయం చేస్తున్నాం. తిలకించేందుకు క్లిక్ చేయండి.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  ద సెక్సియస్ట్ డెవలపర్స్ అలైవ్!

  విన్సెంట్ టొస్కానో - టొస్కానో స్టూడియోస్ (Vincent Tuscano - Tuscano Studios):

  హిలరీ రోలాండ్ - ప్రాజెక్ట్ మైగ్రేషన్

  హిలరీ రోలాండ్ - ప్రాజెక్ట్ మైగ్రేషన్ (Hilary Rowland - Project Migration):

  బ్రియాన్ జోవర్స్ - గిఫ్టికీ

  బ్రియాన్ జోవర్స్ - గిఫ్టికీ (Bryan Jowers -Giftiki):

  జేడ్ రేమండ్ - యుబీ‌సాఫ్ట్

  జేడ్ రేమండ్ - యుబీ‌సాఫ్ట్ (Jade Raymond - Ubisoft):

  మైక్ సింగిల్టన్ - ఫోర్ స్క్వేర్

  మైక్ సింగిల్టన్ - ఫోర్ స్క్వేర్ (Mike Singleton - Foursquare):

  మైకిల్ రైలీ - నైడర్ హోఫర్ మేనేజ్ మెంట్ మాంచెస్టర్ ట్రేడింగ్

  మైకిల్ రైలీ - నైడర్ హోఫర్ మేనేజ్ మెంట్ మాంచెస్టర్ ట్రేడింగ్ (Michele Reilly - Niederhoffer Management-Manchester Trading):

  లారీ కిస్ - స్పాట్‌హీరో

  లారీ కిస్ - స్పాట్‌హీరో(Larry Kiss - SpotHero):

  కైలా మెక్ డొనాల్డ్ - హైకైలా మీడియా ఇంకి ఫీనిక్స్ గ్రూప్ అడ్వర్టైజింగ్

  కైలా మెక్ డొనాల్డ్ - హైకైలా మీడియా ఇంకి ఫీనిక్స్ గ్రూప్ అడ్వర్టైజింగ్ (Kaila MacDonald - heykaila media and Phoenix Group

  Advertising):

   

  విల్ చార్ జుక్ - క్లాత్ హార్స్ (Will Charczuk - Clothes Horse):

  విల్ చార్ జుక్ - క్లాత్ హార్స్ (Will Charczuk - Clothes Horse):

  అమండా బెర్కోవిట్జ్ - కొండే నాస్ట్

  అమండా బెర్కోవిట్జ్ - కొండే నాస్ట్ (Amanda Berkowitz - Condé Nast):

  నిక్ గంజు - జోక్‌డాక్ (Nick Ganju - ZocDoc):

  నిక్ గంజు - జోక్‌డాక్ (Nick Ganju - ZocDoc):

  ఆమండా బిసిమర్ - హియా మీడియా

  ఆమండా బిసిమర్ - హియా మీడియా (Amanda Besemer - Hiya Media):

  కార్తీక్ మనిమారన్ - వుయ్ లింక్

  కార్తీక్ మనిమారన్ - వుయ్ లింక్ (Karthik Manimaran - WeLink):

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more