Home
Computer

టాప్-10 పీసీలు (సీఈఎస్ 2013)

By Super
<ul id="pagination-digg"><li class="previous"><a href="/computer/the-10-best-pcs-of-ces-2013-10.html">« Previous</a>


విజియో ల్యాప్‌టాప్‌లు(Vizio Laptops):

Vizio Laptops

అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కంప్యూటర్ల తయీరా బ్రాండ్ విజియో (Vizio) సీఈఎస్ 2013 ఎగ్జిబిషన్‌లో భాగంగా కొత్తశ్రేణి విండోస్8 కంప్యూటర్‌లను ఆవిష్కరిచింది. వీటిలో ఒక ట్యాబ్లట్‌తో పాటు రెండు ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. వాటి వివరాలు క్లుప్తంగా……

సీటీ14టీ-బివో, సీటీ14టీ-బి1 (14 అంగుళాల శ్రేణి ల్యాప్‌టాప్స్):

హైడెఫినిషన్+ స్ర్కీన్,

ఐంటెల్ కోర్ ఐ7 ప్రాసెసింగ్ యూనిట్.

సీటీ15టీ-బివో, సీటీ15టీ-బి1 (15అంగుళాల శ్రేణి ల్యాప్‌టాప్స్):

10-ఫింగర్ మల్టీ-గెస్ట్యుర్ టచ్‌స్ర్కీన్,

హైడెఫినిషన్ వర్షన్,

ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసింగ్ యూనిట్.

సీఏ24టీ-బి0, సీఏ24టీ-బి1 (24 అంగుళాల శ్రేణి ఆల్-ఇన్-వన్ పీసీ)

టచ్-స్ర్కీన్ డిస్‌ప్లే,

1080పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,

2.1 ఆడియో సిస్టం (సబ్-ఊఫర్స్, రిమోట్ కంట్రోల్స్),

డ్యూయల్ హెచ్‌డిఎమ్ఐ ఇన్‌పుట్స్,

మల్టీ-గెస్ట్యర్ టచ్‌ప్యాడ్,

వైర్‌లెస్ కీబోర్ట్.

సీఏ27టీ-బి1 (27అంగుళాల శ్రేణి ఆల్-ఇన్-వన్ పీసీ)

టచ్-స్ర్కీన్ డిస్‌ప్లే,

1080పిక్సల్ హైడెఫినిషన్ డిస్‌‌ప్లే,

2.1 ఆడియో సిస్టం (సబ్-ఊఫర్స్, రిమోట్ కంట్రోల్స్),

డ్యూయల్ హెచ్‌డిఎమ్ఐ ఇన్‌పుట్స్,

మల్టీ-గెస్ట్యర్ టచ్‌ప్యాడ్,

వైర్‌లెస్ కీబోర్ట్.

2013 హాట్ గాడ్జెట్‌లు (ఫోటో గ్యాలరీ)

<ul id="pagination-digg"><li class="previous"><a href="/computer/the-10-best-pcs-of-ces-2013-10.html">« Previous</a>

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X