ఆ కంప్యూటర్ బరువు 5000 కిలోలు!

Written By:

70 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున ఐబీఎమ్ సంస్థ హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఓ కంప్యూటర్ ను బహుకరించింది. ఐబీఎమ్ ఆటోమెటిక్ సీక్వెన్స్ కంట్రోల్డ్ క్యాలుక్యులేటర్ (ఏఎస్ సీసీ)గా పేర్కొనబడే ఈ కంప్యూటర్ ను ముద్దుగా హార్వర్ మార్క్ 1గా పిలుస్తారు. 8 అడుగుల ఎత్తు, 51 అడుగుల పొడవు, 5 టన్నుల బరువుండే ఈ కంప్యూటర్‌ను రెండవ ప్రపంచ యుద్ధంలో నావీ వ్యవహారాల్లో విస్తృతంగా వినియోగించారు. కంప్యూటర్ హిస్టరీ మ్యూజియం తెలిపిన వివరాల మేరకు ఈ కంప్యూటర్‌ను 1944లో తయారు చేసినట్ల తెలుస్తోంది. 7,50,000 విడిభాగాలతో ఈ అతిపెద్ద కంప్యూటర్ రూపుదిద్దుకుంది.

Read More: సామ్‌సంగ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు

1980 నాటి పోర్టబుల్ కంప్యూటర్లు 30 పౌండ్లు బరువును కలిగి ఉండేవి. 2010 నాటికి పోర్టబుల్ కంప్యూటింగ్ అరచేతిలో ఇమిడిపోతోంది. 1981 నుంచి 2010 వరకు విడుదలైన పోర్టబుల్ కంప్యూటర్లు తమ రూపాన్ని మార్చుకున్న తీరును ఈ ఫోటోలు ద్వారా మీరు చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ద ఒస్బోర్న్ 1 (1981)

వాణిజ్యపరంగా విజయవంతమైన తొలి పోర్టబల్ వ్యక్తిగత కంప్యూటర్ గా ద ఒస్బోర్న్ 1 చరిత్రకెక్కింది. ఈ పీసీ బరువు 23.5 పౌండ్లు.

ద కాంప్యాక్ పోర్టబుల్, 1982 (The Compaq Portable, 1982):

ఒస్బోర్న్ తో పోలిస్తే కాంప్యాక్ పోర్టబుల్ పీసీ పెద్దదైన స్ర్కీన్ ను కలిగి ఉంటుంది. ఎంఎస్ డాస్ ఆధారితంగా స్పందిస్తుంది. పోర్టబుల్ కంప్యూటింగ్ విభాగంలో విప్లవాత్మక మార్పులకు ఈ పీసీ బీజం వేసింది.

ద గ్రిడ్ కంపాస్ 1982:

The Grid Compass 1100: ఈ క్లామ్ షెల్ - డిజైన్ ల్యాప్ టాప్ ను నాసా స్పేష్ షటిల్ అవసరాలకు ఉపయోగించింది. ధర $10,000

ఎప్సన్ హెచ్ఎక్స్ -20 1983: The Epson HX-20, 1983

ద పాకెట్ పీసీ 1989 (The Poqet PC 1989)

ద యాపిల్ పవర్ బుక్ 100, 1991 (The Apple PowerBook 100,1991)

ఐబీఎం థింక్ ప్యాడ్ 700సీ, 1992 (The IBM ThinkPad 700C, 1992)

యాపిల్ పవర్ బుక్ 500, 1994 ( The Apple PowerBook 500, 1994)

ఐబీఎం థింక్ ప్యాడ్ 701, 1995 (The IBM ThinkPad 701, 1995)

యాపిల్ ఐబుక్ 3జీ, 1999 (The Apple iBook 3G, 1999)

ద లెనోవో ఎక్స్41 ట్యాబ్లెట్, 2005 (The Lenovo X41 Tablet, 2005)

అసుస్ ఈఈఈ పీసీ 4జీ, 2007 (The Asus Eee PC 4G, 2007)

వోఎల్‌పీసీ ఎక్స్‌వో ల్యాప్‌టాప్, 2007 (The OLPC XO Laptop, 2007)

ద యాపిల్ ఐప్యాడ్, 2010 (The Apple iPad, 2010)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
This 5-Ton Computer Presented To Harvard 70 Years Ago Today. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot