సామ్‌సంగ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు

Posted By:

వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రకరకాల వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను సమకూరుస్తు ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ వాల్యూను ఏర్పాటు చేసుకున్న సామ్‌సంగ్ దేశీయంగా తన మార్కెట్ వాటాను మరింత పటిష్టపరుచుకుంది. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి 2015 ప్రారంభంలో మార్కెట్ వాటా 35 శాతం ఉండగా, జూన్ నాటికి 39 శాతానికి పెరిగిందని సామ్‌సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ (ఐటీ, మొబైల్) అసిమ్ వార్సీ వెల్లడించారు.

Read More: ఫోన్‌లకు ఎబోలా అంటూ అలజడి

స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్లో తమ వాటా 35 శాతం నుంచి 40 శాతానికి పెరిగినట్లు ఆయన తెలిపారు. 2015కుగాను ఇప్పటివరకు తాము 16 మోడల్స్‌ను విడదుల చేసామని వాటిలో ఎస్6, ఎస్6 ఎడ్జ్‌ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లతో పాటు ఏ, ఈ, జే సిరీస్‌ల ఫోన్‌లు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 4జీ కనెక్టువిటీని సపోర్ట్ చేసే అత్యంత పలుచటి స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఏ8ను హైదరాబాద్ మార్కెట్లో సామ్‌సంగ్ విడుదల చేసింది. ధర రూ.32,500.

Read More: ఊహకందని అద్భుతం!

సామ్‌సంగ్ అప్ కమింగ్ ఫోన్ గెలాక్సీ నోట్ 5కు సంబంధించి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న 10 రూమర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విడుదల తేదీ 08/13,2015

ఎడ్జ్ డిస్‌ప్లే ఉండదు

మరింత పలుచని

నాన్ రిమూవబుల్ బ్యాటరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ఉండదు

నో యూఎస్బీ టైప్ - సీ

ఎస్-పెన్ సపోర్ట్

2కే డిస్‌ప్లే

ఎక్సినోస్ చిప్‌సెట్, 4జీబి ర్యామ్

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

డ్యుయల్ సిమ్ వేరియంట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Enjoy 39 percent share in Indian mobile market: Samsung. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot