నోకియా లూమియా ప్యాడ్ (ఊహాజనిత ఫోటోలు)

Posted By: Super

నోకియా లూమియా ప్యాడ్ (ఊహాజనిత ఫోటోలు)

 

ఇప్పుడు నోకియా అభిమానుల దృష్టంతా నోకియా తొలి ట్యాబ్లట్ ‘లూమియా ప్యాడ్’ పైనే!. తమ అభిమాన బ్రాండ్ నుంచి రాబోతున్న విండోస్ 8 ఆధారిత లూమియా ప్యాడ్ ఏలా ఉండబోతోందో అన్న ఉత్కంఠ నోకియా అభిమానుల్లో  నెలకుంది. ఈ నేపధ్యంలో ప్రమఖ డిజైనర్ జుపింగ్ జాయ్ లూమియా ప్యాడ్ డిజైన్ కాన్సెప్ట్ లను విడుదల చేశారు. లూమియా 920 స్మార్ట్ ఫోన్ ఆధారంగా ఈ ఐకానిక్ డిజైన్ ను తీసుకున్నట్లు  తెలుస్తోంది. నోకియా మొట్టమొదటి ట్యాబ్లెట్ లూమియా ప్యాడ్ ఊహాజనిత చిత్రాలను క్రింద ఏర్పాటు చేసిన గ్యాలరీలో చూడొచ్చు.......

ఇవికూడా చదవండి:

ఐఫోన్ 6 డిజైన్స్!

అలనాటి మొబైల్ ఫోన్‌లు!

భవిష్యత్ స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

nokia_lumia_pad

nokia_lumia_pad

nokia_lumia_pad3

nokia_lumia_pad3

nokia_lumia_pad3_0

nokia_lumia_pad3_0

nokia_lumia_pad6

nokia_lumia_pad6

nokia_lumia_pad7

nokia_lumia_pad7

nokia_lumia_pad8

nokia_lumia_pad8

nokia_lumia_pad12

nokia_lumia_pad12

nokia_lumia_pad13

nokia_lumia_pad13

nokia_lumia_pad14

nokia_lumia_pad14

nokia_lumia_pad15

nokia_lumia_pad15

nokia-lumia-pad-2

nokia-lumia-pad-2

nokia-lumia-pad-4

nokia-lumia-pad-4

nokia-lumia-pad-5

nokia-lumia-pad-5

nokia-lumia-pad-9

nokia-lumia-pad-9

nokia-lumia-pad-10

nokia-lumia-pad-10

nokia-lumia-pad-11

nokia-lumia-pad-11
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot