Home
Computer

అక్కడ అలసటతో ఉన్న వారికి ‘ఉచిత కాఫీ’!

డచ్ ప్రాంతానికి చెందిన ప్రముఖ కాఫీ కంపెనీ డాయివ్ ఎగ్బెర్ట్ (Douwe Egbert) తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరింపజేసుకునే క్రమంలో ఓ వినూత్న ఆలోచనను ఆచరణలోకి తీసుకువచ్చింది. ఫేస్ రికగ్నిషన్ ఫీచరుతో కూడిన అత్యాధునిక కాఫీ వెండింగ్ మెచీన్ ను ఈ సంస్థ దిగుమతి చేసుకుంది. ఈ మెచీన్ ను దక్షిణాఫ్రికాలోని ఓ.ఆర్.టాంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేయటం జరిగింది. అలసటకు గురై ఆవలింతలకు లోనవుతున్న వారు ఈ వెండింగ్ మెచీన్ ముందుకొచ్చి నుంచునట్లయితే ఏర్పాటు చేసిన ఫేస్ రికగ్నిషన్ ఫీచరు వారి ముఖకవళికలను గుర్తించి ఉచిత కాఫీని అందిస్తుంది. ఓ.ఆర్.టాంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో అలసటకు గురైన 210 మంది ప్రయాణికులు ఉచిత కాఫీని పొందటం జరిగింది. మొత్తానికి ఎగ్బెర్ట్ కాఫీ కంపెనీ వ్యూహం ఫలిస్తున్నట్లే అనిపిస్తోంది.

ఈ శీర్షికలో మీకు పరిచయం కాబోతున్న అసాధారణ అమ్మకపు యంత్రాలు ఆశ్చర్యపరుస్తాయి. డబ్బులు డ్రా చేసుకునే ఏటీఎమ్ మెషీన్లు తరహాలో గోల్డ్.. కోక్.. సైకిల్.. బైక్.. సైకిల్ స్పేర్‌పార్ట్స్ ఇంకా షూ క్లీనింగ్ వెండింగ్ మెషీన్‌లను తిలకించేందుకు క్లిక్ చేయండి.

 అక్కడ అలసటతో ఉన్న వారికి ‘ఉచిత కాఫీ’

అక్కడ అలసటతో ఉన్న వారికి ‘ఉచిత కాఫీ’

Free Coffee For Yawning At This Machine

అక్కడ అలసటతో ఉన్న వారికి ‘ఉచిత కాఫీ'

అక్కడ అలసటతో ఉన్న వారికి ‘ఉచిత కాఫీ'

అక్కడ అలసటతో ఉన్న వారికి ‘ఉచిత కాఫీ'

Free Coffee For Yawning At This Machine

అక్కడ అలసటతో ఉన్న వారికి ‘ఉచిత కాఫీ'

 

అక్కడ అలసటతో ఉన్న వారికి ‘ఉచిత కాఫీ'

అక్కడ అలసటతో ఉన్న వారికి ‘ఉచిత కాఫీ'

Free Coffee For Yawning At This Machine

అక్కడ అలసటతో ఉన్న వారికి ‘ఉచిత కాఫీ'

 

అక్కడ అలసటతో ఉన్న వారికి ‘ఉచిత కాఫీ'

అక్కడ అలసటతో ఉన్న వారికి ‘ఉచిత కాఫీ'

Free Coffee For Yawning At This Machine

అక్కడ అలసటతో ఉన్న వారికి ‘ఉచిత కాఫీ'

 

అక్కడ అలసటతో ఉన్న వారికి ‘ఉచిత కాఫీ'

Free Coffee For Yawning At This Machine

అక్కడ అలసటతో ఉన్న వారికి ‘ఉచిత కాఫీ'

 

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X