అసాధారణ అమ్మకపు యంత్రాలు!

Posted By:

ఈ శీర్షికలో మీరు చూడబోయే అసాధారణ అమ్మకపు యంత్రాలు డబ్బులు డ్రా చేసుకునే ఏటీఎమ్ మెషీన్లు తరహాలో గోల్డ్.. కోక్.. సైకిల్.. బైక్.. సైకిల్ స్పేర్‌పార్ట్స్ ఇంకా షూ క్లీనింగ్ వెండింగ్ మెషీన్‌లను ఈ ప్రత్యేక స్లైడ్‌షోలో చూడొచ్చు.

భవిష్యత్ ల్యాప్‌టాప్‌లు!!

ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న ల్యాప్‌టాప్‌లు మరింత స్లిమ్ తత్వాన్నికలిగి వివిధ స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యమవుతున్నాయి. భవిష్యత్‌లో ల్యాప్‌టాప్‌లు తమ పరిధిని ఏమేరకు విస్తరించుకోనున్నాయ్..? డిజైనింగ్ విషయంలో ఏ విధమైన

మార్పుచేర్పులను మనం చూడొచ్చు..? ఈ తరహా ప్రశ్నలకు నేటి శీర్షిక జవాబుగా నిలిచే ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ టెక్నాలజీని సూచిస్తూ పలువురు నిపుణులు డిజైన్ చేసిన కాన్సెప్ట్ ల్యాప్‌టాప్ మోడళ్లను చూసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అసాధారణ అమ్మకపు యంత్రాలు!

1.) సోడా వెండింగ్ మెషీన్

అసాధారణ అమ్మకపు యంత్రాలు!

2.) సైకిల్ వెండింగ్ మెషీన్,

అసాధారణ అమ్మకపు యంత్రాలు!

3.) బైక్ పార్ట్స్ వెండింగ్ మెషీన్,

అసాధారణ అమ్మకపు యంత్రాలు!

4.) చీనా అమ్మకపు యంత్రం.

అసాధారణ అమ్మకపు యంత్రాలు!

5.) గోల్డ్ వెండింగ్ మెషీన్,

అసాధారణ అమ్మకపు యంత్రాలు!

6.) హాట్‌డాగ్ వెండింగ్ మెషీన్,

అసాధారణ అమ్మకపు యంత్రాలు!

7.) మ్యాన్ వెండింగ్ మెషీన్,

అసాధారణ అమ్మకపు యంత్రాలు!

8.) లోబ్స్టర్ వెండింగ్ మెషీన్,

అసాధారణ అమ్మకపు యంత్రాలు!

9.) బూట్ వెండింగ్ మెషీన్,

అసాధారణ అమ్మకపు యంత్రాలు!

10.) ఫార్మాస్యూటికల్స్ అమ్మకపు యంత్రం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot