విండోస్ 8 ల్యాప్‌టాప్‌లు (మీరు మెచ్చిన ధరల్లో)

Posted By:

విండోస్ 8 కంప్యటింగ్‌కు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఏసర్, అసూస్, డెల్, ఫుజిట్సు, హెచ్‌సీఎల్, హెవ్లెట్ ప్యాకర్డ్, లెనోవో, సోనీ, సామ్‌సంగ్, తోషిబా వంటి బ్రాండ్‌లు విండోస్ 8 ల్యాపీలను సమంజసమైన ధరల్లో ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ విండోస్8 ల్యాప్‌టాప్‌‍లను పరిచయం చేస్తున్నాం...

ఈ పోస్ట్ కూడా చదవండి:

మీరు చూడని ఖరీదైన వస్తువులు

టెక్ చిట్కా: మీరు ఇంటర్‌నెట్‌ని ఎక్కువగా వాడే వారైతే మీ బ్రౌజర్ ఆన్‌లైన్ స్టోరేజ్‌ని తగ్గించాలి. అంటే బ్రౌజర్ హిస్టరీని, కూకీస్‌ని తరచుగా డిలీట్ చేస్తూ ఉండాలి. మీ డెస్క్‌టాప్ తక్కువ విజువల్ ఎన్‌హాన్స్‌మెంట్‌లో ఉండేలా చూడండి. అంటే ఎక్కువగా గాడ్జెట్స్‌ని, విడ్జెట్స్‌ని యాడ్ చేయొద్దు. సింపుల్‌గా ఉండే థీమ్‌నే వాల్‌పేపర్‌గా పెట్టండి. యానిమేటెడ్ వాల్‌పేపర్లు, స్క్రీన్‌సేవర్లు మీ కంప్యూటర్ వేగాన్ని తగ్గిస్తాయి.

భవిష్యత్ టెక్నాలజీకి సంబంధించి కొత్త గాడ్జెట్‌లను చూడాలనుకుంటున్నారా..? క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విండోస్ 8 ల్యాప్‌టాప్‌లు (మీరు మెచ్చిన ధరల్లో)

ఏసర్ ఆస్పైర్ వన్ 725 నెట్‌బుక్ (Acer Aspire One 725 Netbook):

ఏపీయూ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
11.6 అంగుళాల హైడెఫినిషన్ బ్యాక్లిట్ టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
256ఎంబి గ్రాఫిక్స్,
ధర రూ.21,774.
లింక్ అడ్రస్:

విండోస్ 8 ల్యాప్‌టాప్‌లు (మీరు మెచ్చిన ధరల్లో)

సామ్‌సంగ్ ఎన్‌పి355వీ5సీ - ఎస్05ఐఎన్ (Samsung NP355V5C-S05IN):

ఏపీయూ క్వాడ్‌కోర్ ఏ8 ప్రాసెసర్,
6జీబి ర్యామ్,
1ట్యాబ్ హార్డ్‌డిస్క్ డ్రైవ్,
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
15.6 అంగుళాల యాంటీ రిఫ్లెక్టివ్ డిస్‌ప్లే,
1.5జీబి గ్రాఫిక్స్,
ధర రూ.33,490.
లింక్ అడ్రస్:

విండోస్ 8 ల్యాప్‌టాప్‌లు (మీరు మెచ్చిన ధరల్లో)

హెచ్‌పి పెవిలియన్ జీ6- 2302ఏఎక్స్ (HP Pavilion G6-2302AX):

ఏపీయూ డ్యూయల్ కోర్ ఏ4,
4జీబి ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
15.6 అంగుళాల హైడెఫినిషన్ బ్రైట్‌వ్యూ వైడ్‌స్ర్కీన్ ఎల్ఈడి బ్యాక్లిట్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్,
1.5జీబి గ్రాఫిక్స్,
ధర రూ.29,393,
లింక్ అడ్రస్:

విండోస్ 8 ల్యాప్‌టాప్‌లు (మీరు మెచ్చిన ధరల్లో)

డెల్ వోస్ట్ర్రో 2420 (Dell Vostro 2420):

ఇంటెల్ కోర్ ఐ3-2328ఎమ్ (రెండవ తరం ప్రాసెసర్),
2జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
14 అంగుళాల హైడెఫినిషన్ డబ్ల్యూఎల్ఈడి యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే,
డీవీడీ డ్రైవ్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్,
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
3సంవత్సరాల వారంటీ,
ధర రూ.34,900.
లింక్ అడ్రస్:

విండోస్ 8 ల్యాప్‌టాప్‌లు (మీరు మెచ్చిన ధరల్లో)

లెనోవో ఎసెన్షియల్ జీ580 (Lenovo Essential G580):

15.6 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
ఇంటెల్ సెలిరాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
2జీబి డీడీఆర్ ర్యామ్,
320జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
6 సెల్ బ్యాటరీ,
ధర రూ.22,910.
లింక్ అడ్రస్:

విండోస్ 8 ల్యాప్‌టాప్‌లు (మీరు మెచ్చిన ధరల్లో)

అసూస్ ఎఫ్201ఈ - కెఎక్స్034హెచ్ నెట్ బుక్ (Asus F201E-KX034H Netbook):

11.6 అంగుళాల ఎల్‌సీడీ విత్ ఎల్ఈడి బ్యాక్లైట్,
ఇంటెల్ సెలిరాన్ డ్యూయల్ కోర్, ఇంటెల్ హెచ్ఎమ్70 ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్స్,
2జీబి డీడీఆర్ ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
5136ఎమ్ఏహెచ్ పాలిమర్ బ్యాటరీ,
ధర రూ.21,999.
లింక్ అడ్రస్:

విండోస్ 8 ల్యాప్‌టాప్‌లు (మీరు మెచ్చిన ధరల్లో)

సోనీ వయో ఈ15123 నోట్‌బుక్ (Sony Vaio E15123 Notebook):

15.5 అంగుళాల టీఎఫ్టీ కలర్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్,
ఇంటెల్ కోర్ ఐ3-3110ఎమ్ ప్రాసెసర్ 2.40గిగాహెట్జ్,
500జీబి హార్డ్‌డిస్క్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 4000,
వీజీపీ-బీపీఎస్26 లితియమ్ ఐయోన్ బ్యాటరీ,
ధర రూ.34,129.
లింక్ అడ్రస్:

విండోస్ 8 ల్యాప్‌టాప్‌లు (మీరు మెచ్చిన ధరల్లో)

డెల్ ఇన్స్‌పిరాన్ 15ఆర్ ఎన్5520 వీ56050ఐఎన్8 (Dell Inspiron 15R N5520 V560508IN8):

15.6 అంగుళాల హైడెఫినిషన్ డబ్ల్యూఎల్ఈడి ట్రూ-లైఫ్ డిస్‌ప్లే,
ఇంటెల్ కోర్ 3వ తరం ఐ3 ప్రాసెసర్,
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ,
6 సెల్ లియోన్ బ్యాటరీ,
ధర రూ.33,990.
లింక్అడ్రస్:

విండోస్ 8 ల్యాప్‌టాప్‌లు (మీరు మెచ్చిన ధరల్లో)

లెనోవో ఐడియా ప్యాడ్ ఎస్400 (Lenovo Ideapad S400):

విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
పెంటియమ్ డ్యూయల్ కోర్ -బి987 రెండవ తరం ప్రాసెసర్,
2జీబీ డీడీఆర్3 ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
14 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి డిస్‌ప్లే,
1జీబి గ్రాఫిక్స్,
విండోస్8 ఆపరేటింగ్ సిస్టం,
1 సంవత్సరం వారంటీ,
ధర రూ.30490.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot