మీరు చూడని ఖరీదైన వస్తువులు

Posted By:

డబ్బుతో అన్ని పనులు సాధ్యమవనప్పటికి కొన్ని పనులు మాత్రం సాధ్యమవుతాయి. సంపద విలాసవంతమైన జీవితాన్ని సమకూరుస్తుంది. కోరిన వస్తువును కొనుగోలు చేయవచ్చు. ఉన్నతమైన జీవనశైలికి అలవాటు పడిన అపర కుబేరుల కోసం పలు ఖరీదైన సాంకేతిక వస్తువులు సిద్ధంగా ఉన్నాయి.

యాపిల్ డివైజ్‌లు కొందామనుకుంటున్నారా..? ఇవిగోండి బెస్ట్ ఆన్‌లైన్ వెబ్‌సైట్స్

ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే సాంకేతిక వస్తువులు ఖరీదైన ధరను కలిగి హాస్యాస్పందంగా ఉంటాయి. వజ్రాలు పొదిగి ఉన్న ప్లాస్మా టీవీ... బంగారపు సైకిల్... 18 కారెట్ల గోల్డెన్ స్పీకర్లు... గోల్డెన్ ఐప్యాడ్.. జెయింట్ రోబో... ముత్యాల వాచ్ తదితర వస్తు సామాగ్రి మిమ్మల్ని అవాక్కయ్యేలా చేస్తుంది.

ఉన్నతమైన జీవనశైలి అలవాటు పడిన పలువురు 'బిగ్ షాట్స్' ప్రతి విషయంలోనూ హుందాతనాన్ని కోరకుంటారు. వస్తువల ఎంపిక విషయంలో వీరి ఆలోచనలు ఖరీదుతో కూడుకుని ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేర వర్గాలను దృష్టిలో ఉంచుకుని పలు గ్యాడ్జెట్ తయారీ సంస్థలు డిజైన్ చేసిన ఖరీదైన గ్యాడ్జెట్‌లను ఫోటో గ్యాలరీలో చూడొచ్చు.

మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు చూడని ఖరీదైన వస్తువులు

The Kohler Numi Toilet System: $6,400

మీరు చూడని ఖరీదైన వస్తువులు

Personalized Whac-A-Mole Game: $35,000

మీరు చూడని ఖరీదైన వస్తువులు

MWE Emperor 200 PC WorkStation: $49,150

మీరు చూడని ఖరీదైన వస్తువులు

Tron-style Motorcycle: $55,000

మీరు చూడని ఖరీదైన వస్తువులు

Megatrend MKIII Speakers: $80,000

మీరు చూడని ఖరీదైన వస్తువులు

Innespace Seabreacher-Y Submarine: $100,000

మీరు చూడని ఖరీదైన వస్తువులు

Aurumania Gold Bike: $104,744

మీరు చూడని ఖరీదైన వస్తువులు

103-inch Plasma Yalos Diamond TV: $130,000

మీరు చూడని ఖరీదైన వస్తువులు

An Actual Hovercraft: $190,000

మీరు చూడని ఖరీదైన వస్తువులు

Steinway Lyngdorf Model LS Concert Speakers: $250,000

మీరు చూడని ఖరీదైన వస్తువులు

Harry Winston Opus 12 Watch: $260,000

మీరు చూడని ఖరీదైన వస్తువులు

Ecosse Titanium Series FE Ti XX Motorcycle: $300,000

మీరు చూడని ఖరీదైన వస్తువులు

Sony PlayStation 3 Supreme: $316,800

మీరు చూడని ఖరీదైన వస్తువులు

Genuine PT Boat: $1,000,000

మీరు చూడని ఖరీదైన వస్తువులు

Amphibious Truck: $1,195,000

మీరు చూడని ఖరీదైన వస్తువులు

Giant Robot Warrior: $1,350,000

మీరు చూడని ఖరీదైన వస్తువులు

Dark Knight Home Theater: $2,000,000

మీరు చూడని ఖరీదైన వస్తువులు

Personal Submarine: $2,000,000

మీరు చూడని ఖరీదైన వస్తువులు

18-Carat Gold Speakers: $4,700,000

మీరు చూడని ఖరీదైన వస్తువులు

iPad Gold History Edition: $7,944,000

మీరు చూడని ఖరీదైన వస్తువులు

201-Carat Chopard Watch: $25,000,000

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot