ఈ ఏప్రిల్‌లో విడుదలైన టాప్-5 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లెట్స్!

|

పోర్టబుల్ కంప్యూటింగ్‌కు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో ట్యాబ్లెట్ కంప్యూటర్‌లకు డిమాండ్ నెలకుంది. పలు జాతియ, అంతర్జాతీయ బ్రాండ్‌లు వివిధ మోడళల్లో ట్యాబ్లెట్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆధారిత ట్యాబ్లెట్ పీసీలకు వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తోంది.ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో జెల్లీబీన్ వర్షన్ కొత్తది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఈ ఏప్రిల్‌కు గాను భారత మార్కెట్లో విడుదలైన ఉత్తమ 5 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లెట్ ల వివరాలను గిజ్ బాట్ మీకు పరిచయం చేస్తోంది.

ఫోన్ వాడుతున్నారా..? ఈ నిజాలు మీకు తెలియాల్సిందే!

ఈ ఏప్రిల్‌లో విడుదలైన టాప్-5 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లెట్స్!

ఈ ఏప్రిల్‌లో విడుదలైన టాప్-5 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లెట్స్!

1.) గూగుల్ నెక్సూస్ 7:

7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ ఎన్-విడిగా టెగ్రా 3 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ 4.2 జెల్లీబీన్),
1జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి/32జీబి,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు),
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్,
వై-ఫై, బ్లూటూత్, 4,325ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
16జీబి వేరియంట్ ధర రూ.15,990.
3జీ కనెక్టువిటీతో కూడిన 32జీబి వేరియంట్ ధర రూ.21,990.

ఈ ఏప్రిల్‌లో విడుదలైన టాప్-5 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లెట్స్!

ఈ ఏప్రిల్‌లో విడుదలైన టాప్-5 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లెట్స్!

2.) ఐబాల్ స్లైడ్ 6309ఐ:

7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 X 600పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి డీడీఆర్3 ర్యామ్, 2జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
వై-ఫై, యూఎస్బీ 2.0, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, బ్లూటూత్,
3జీ కనెక్టువిటీ వయా యూఎస్బీ డాంగిల్,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.5,199.

ఈ ఏప్రిల్‌లో విడుదలైన టాప్-5 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లెట్స్!

ఈ ఏప్రిల్‌లో విడుదలైన టాప్-5 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లెట్స్!

3.) కార్బన్ టీఏ-ఫోన్ ఏ37:

3జీ సిమ్ కాలింగ్ స్లాట్,
7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 X 800పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
డ్యూయల్ సిమ్ స్లాట్, వై-ఫై, బ్లూటూత్,
3,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.9,490.

ఈ ఏప్రిల్‌లో విడుదలైన టాప్-5 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లెట్స్!

ఈ ఏప్రిల్‌లో విడుదలైన టాప్-5 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లెట్స్!

4.) విష్‌టెల్ ఐరా క్యాప్స్యూల్:

10.1 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 786పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.6గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.16,000.

ఈ ఏప్రిల్‌లో విడుదలైన టాప్-5 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లెట్స్!

ఈ ఏప్రిల్‌లో విడుదలైన టాప్-5 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లెట్స్!

5.) మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ పీ360:

7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 X 800పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్, 1.65జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,
వై-పై, బ్లూటూత్, యూఎస్బీ 2.0,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.7,049.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X