బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ (మార్చి 2013)

Posted By:

కొత్త ట్యాబ్లెట్ ఆవిష్కరణలతో ఇండియన్ మార్కెట్ కళకళలాడుతోంది.ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లకు విపణిలో పెద్ద ఎత్తున ఆదరణ ఉంది. సామ్‌సంగ్, అసూస్, లావా, ఐబాల్, మైక్రోమ్యాక్స్, కార్బన్ వంటి బ్రాండ్‌లు వివిధ ధర వేరియంట్‌లలో ట్యాబ్లెట్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ మార్చిలో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను పొందాలనకునే వారికోసం 5 అత్యుత్తమ ట్యాబ్లెట్ పీసీలు వివిధ ధర శ్రేణుల్లో సిద్ధంగా ఉన్నాయి. వాటి వివరాలను క్రింది గ్యాలరిలో చూడొచ్చు..

మహేష్ ... ప్రభాస్ మధ్యలో ఎన్‌టీఆర్!

టెక్ చిట్కా: ప్రమాదవశాత్తూ మీ ఫోన్ నీటిలో తడిచిందా. ఇంతటితో ఫోన్ పని అయిపోయిందని నిరుత్సాహపడొద్దు. చమ్మతాకిడికి లోనైన మొబైల్ ఫోన్‌ను యధావిది స్థాయికి తెచ్చేందుకు ఈ సూచనలను అమలు చేయండి.... నీటి తాకిడికి లోనైన మీ డివైజ్ పనితీరు ఎలా ఉందో తొలత చెక్ చేసుకోండి. ఈ సందర్భంలో బటన్‌లను ఎక్కువగా ప్రెస్ చేయవద్దు. కీప్యాడ్ పై అధిక ఒత్తిడి తీసుకురావటం వల్ల చమ్మలోనికి ప్రవేశించే ఆస్కారం ఉంది.

మొబైల్, స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి ఫోటోగ్యాలరీల కోసం క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8 (Samsung Galaxy Note 8):

8 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1280x800పిక్సల్స్), 1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఎస్-పెన్ ఫీచర్,
మెమరీ వేరియంట్స్ 16జీబి, 32జీబి,
ధర అంచనా రూ.25,000.

ఐబాల్ ఇడూ-స్లైడ్ ఐ-1017 (iBall Edu-Slide i-1017):

10.1 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్280x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1.5గిగాహెట్జ్ ప్రాసెసర్,
కార్టెక్స్ ఏ9 చిప్‌సెట్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ధర రూ.12,599.

గెలాక్సీ ట్యాబ్ 2 వై-ఫై (Galaxy Tab 2 Wi-fi):

7 అంగుళాల స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 3 మెగాపిక్సల్ రేర్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ధర రూ.12,599.

అసూస్ మోమో ప్యాడ్ (Asus Memo Pad):

7 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1024x600పిక్సల్స్),
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
హైడెఫినిషన్ కెమెరా.
ధర రూ.9,999.

లావా ఈట్యాబ్ ఎక్స్‌ట్రాన్ (Lava eTab Xtron):

7 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1024x 600పిక్సల్స్),
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై కనెక్టువిటీ,
ధర రూ.6,770.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot