రూ.9,500లకే బెస్ట్ ల్యాపీ:బడ్జెడ్ ధరలో మరిన్ని ల్యాపీలు

Written By:

మీరు ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా..అదీ తక్కువ ధరలో కొనాలనుకుంటున్నారా..అయితే మీకోసం మార్కెట్లో అత్యంత తక్కువ ధరల్లో కొన్ని ల్యాపీలు సిధ్దంగా ఉన్నాయి. రూ. 20 వేల లోపే మీకు అదిరే ఫీచర్లతో ఈ ల్యాపీలు లభిస్తున్నాయి. వాటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి

మైక్రోమ్యాక్స్ నుంచి బడ్జెట్ ధరలో ల్యాపీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

iBall Excelance CompBook

ధర రూ.9,546
ప్రాసెసర్ :Intel Atom Quad Core
2జీబి ర్యామ్ , 32GB హార్డ్ డిస్క్
వారంటీ : 1 Year
మరిన్ని ఫీచర్లకోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

HP 15-BA025AU

దీని ధర రూ. 20, 800
ప్రాసెసర్: APU Quad Core A6
4జీబి ర్యామ్ , 500 జిబి హార్డ్ డిస్క్
వారంటీ : వన్ ఇయర్
మరిన్ని ఫీచర్లకోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి 

Asus A553SA-XX049D

దీని ధర : రూ. 20, 340
ప్రాసెసర్ : Intel Pentium Quad Core N3700
4జీబి ర్యామ్ , 500 జిబి హార్డ్ డిస్క్
వారంటీ : వన్ ఇయర్
మరిన్ని ఫీచర్లకోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Lenovo ideapad 100IP

ధర రూ. 19990
ప్రాసెసర్ : Intel Pentium Quad Core
4జీబి ర్యామ్ , 500 జిబి హార్డ్ డిస్క్
వారంటీ : వన్ ఇయర్
మరిన్ని ఫీచర్లకోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

HP 15-AC168TU (Windows 10)

ధర రూ. 21,990
ప్రాసెసర్ : Intel Pentium dual Core
4జీబి ర్యామ్ , 500 gb హార్డ్ డిస్క్
వారంటీ : వన్ ఇయర్
మరిన్ని ఫీచర్లకోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Micromax Ignite LPQ61 (Windows 10)

ధర రూ. 18,990
ప్రాసెసర్ : Intel Pentium Quad Core N3700
4జీబి ర్యామ్ , 1 TB హార్డ్ డిస్క్
వారంటీ : 1 Year HP onsite warranty
మరిన్ని ఫీచర్లకోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Dell Vostro 15 3558

ధర రూ. 18,990
ప్రాసెసర్ :Intel Pentium Dual Core 3805U
4జీబి ర్యామ్ , 500 GB హార్డ్ డిస్క్
వారంటీ : 1 Year Dell India Onsite Warranty
మరిన్ని ఫీచర్లకోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Asus EeeBook X205TA

ధర రూ.15,685
ప్రాసెసర్ :Intel Intel Atom Quad Core
2జీబి ర్యామ్ , 32GB హార్డ్ డిస్క్
వారంటీ : 1 Year
మరిన్ని ఫీచర్లకోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 5 Best Laptop under 20000 Rs in India – September 2016 read more gizbot telugu..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot