టాప్-5 దేశవాళీ ట్యాబ్లెట్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/top-5-desi-7-inch-budget-android-tablets-to-buy-in-january-2013-2.html">Next »</a></li></ul>

టాప్-5 దేశవాళీ ట్యాబ్లెట్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో)

పోర్టబుల్ కంప్యూటింగ్‌కు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో ట్యాబ్లెట్ కంప్యూటర్‌లకు డిమాండ్ నెలకుంది. పలు జాతియ, అంతర్జాతీయ బ్రాండ్‌లు వివిధ మోడళల్లో ట్యాబ్లెట్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. దేశవాళీ బ్రాండ్‌లైన కార్బన్, లావా, స్వైప్, మిలాగ్రో, హెచ్‌సీఎల్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణిల్లో ట్యాబ్లెట్ కంప్యూటర్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. వాటి వివరాలు ఫోటో గ్యాలరీ రూపంలో.....

ఫేస్‌బుక్ కవర్ ఫోటోలు (అబ్బాయిల కోసం)

<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/top-5-desi-7-inch-budget-android-tablets-to-buy-in-january-2013-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot