టాప్-5 ఇండియన్ ట్యాబ్లెట్స్ (2012)

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/top-5-desi-android-tablets-launched-in-2012-worth-buying-right-now-2.html">Next »</a></li></ul>

టాప్-5 ఇండియన్ ట్యాబ్లెట్స్ (2012)

 

సామ్‌సంగ్,  హెచ్‌టీసీ, ఎల్‌జీ వంటి దిగ్గజ మొబైల్ తయారీ బ్రాండ్‌లు పెద్దస్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తెచ్చిన నేపధ్యంలో ట్యాబ్లెట్ పీసీల తమ పంథాను మార్చుకుంటున్నాయి. వాయిస్ కాలింగ్ ఇంకా మెసేజింగ్ ఫీచర్లను తమలో నిక్షిప్తం చేసుకుని స్మార్ట్‌ఫోన్‌లపై ఎదురుదాడికి సిద్ధమయ్యాయి. గ్లోబల్ బ్రాండ్‌లకు పోటీగా ఇండియన్ బ్రాండ్‌లు ట్యాబ్లెట్‌లను డిజైన్ చేస్తున్నాయి. దేశయంగా ఆకాష్‌తో ప్రారంభమైన బడ్జెట్ ఫ్రెండ్లీ ట్యాబ్లెట్ పీసీల సంస్కృతి క్రమక్రమంగా మరింత విస్తరించింది.  రంగంలోకి దిగన దేశవాళీ బ్రాండ్‌లు మైక్రోమ్యాక్స్, కార్బన్, వామ్మీ, స్వైప్, మెర్క్యురీలు పోర్టబుల్ స్మార్ట్ కంప్యూటింగ్‌ను అన్ని వర్గాల వారికి చేరువచేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 2012కుగాను ఉత్తమ 5 స్థానాలను కైవసం చేసుకున్న టాప్-5 దేశీ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ల వివరాలను మా గిజ్‌బాట్ పాఠకుల కోసం అందిస్తున్నాం.......

మిడ్‌నైట్ వాయింపుడు.. స్పెషల్ ‘స్టోరీ’!

Read in English

<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/top-5-desi-android-tablets-launched-in-2012-worth-buying-right-now-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot