బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. రూ.20,000 నుంచి రూ.30,000 ధరల్లో
మీ కుటుంబ సభ్యులకు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ఓ బెస్ట్ ల్యాప్‌టాప్‌ను కొనిద్దామనే ప్లాన్‌లో ఉన్నారా..?, మంచి ఆలోచన.. ఆధునిక స్పెసిఫికేషన్‌లను కలిగి సమంజసమైన ధరల్లో అనేక ల్యాప్‌టాప్ వేరియంట్‌లు ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కొంచం ఆలోచనాత్మకంగా వ్యవహిరించి వాటిలో ఓ మంచి మోడల్‌ను ఎంపిక చేసుకుంటే సరి.
ప్రముఖ టెక్నాలజీ పోర్టల్ గిజ్‌బాట్ నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న 5 అత్యుత్తమ బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లను మీకు పరిచయం చేయబోతోంది. ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్‌లు అధిక ముగింపు స్పెసిఫికేషన్‌లను కలిగి మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను సమకూరుస్తాయి. వేగవంతమైన ప్రాసెసర్, క్వాలిటీ స్ర్కీన్ ఇంకా మల్టీ మీడియా ఫీచర్లు ఆల్-ఇన్-వన్ వినోదాలను మీకు చేరువచేస్తాయి. రూ.20,000 నుంచి రూ.30,000 మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ ల్యాప్‌టాప్ మోడళ్లను క్రిండి స్లైడ్ షోలో చూడొచ్చు.....

బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. రూ.20,000 నుంచి రూ.30,000 ధరల్లో
ఏసర్ గేట్‌వే ఎన్ఈ56ఆర్ (Acer Gateway NE56R):
15.6 అంగుళాల డిస్‌ప్లే స్ర్కీన్, రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్,
ఇంటెల్ హెచ్ఎమ్70 ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్, క్లాక్‌వేగం 2.20 గిగాహెట్జ్,
1.3 మెగా పిక్సల్ హైడెఫినిషన్ వెబ్‌క్యామ్,
2ఎంబీ క్చాచీ మెమెరీ,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,,
6 సెల్ బ్యాటరీ,
ధర రూ.20,700.
లింక్ అడ్రస్:

బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. రూ.20,000 నుంచి రూ.30,000 ధరల్లో
డెల్ వోస్ట్రో 2520 (Dell Vostro 2520):
15.6 అంగుళాల హైడెఫినిషన్ డబ్ల్యూఎల్ఈడి యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్,
కోర్ ఐ3 (రెండవ తరం) హెచ్ఎమ్75 ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్, క్లాక్ వేగం 2.2గిగాహెట్జ్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 3000 గ్రాఫిక్ ప్రాసెసర్,
1.0 మెగా పిక్సల్ హైడెఫినిషన్ వెబ్‌క్యామ్,
3ఎంబీ క్యాచీ మెమెరీ,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
6 సెల్ బ్యాటరీ,
ధర రూ.28,600.
లింక్ అడ్రస్:

బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. రూ.20,000 నుంచి రూ.30,000 ధరల్లో
హెచ్‌పి పెవిలియన్ జీ6 - 2302ఏఎక్స్ (HP Pavilion G6-2302AX):
15.6అంగుళాల హైడెఫినిషన్ బ్రైట్‌వ్యూ వైడ్‌స్ర్కీన్,
ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్,
ఏపీయూ డ్యూయల్ కోర్ ఏ4 ప్రాసెసర్,
ఏఎమ్‌డి ఏ70ఎమ్ చిప్‌సెట్,
512ఎంబి ఎఎమ్‌డి రాడియన్ హైడెఫినిషన్ 7420జీ,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
విండోస్8 ఆపరేటింగ్ సిస్టం,
6 సెల్ బ్యాటరీ,
ధర రూ.29,465.
లింక్ అడ్రస్:

బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. రూ.20,000 నుంచి రూ.30,000 ధరల్లో
సోనీ వయో ఎస్‌వీఈ11115ఈఎన్ (Sony VAIO SVE11115EN):
11.6 అంగుళాల టీఎఫ్టీ కలర్ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్,
విండోస్7 హోమ్ బేసిక్ ఆపరేటింగ్ సిస్టం,
ఏపీయూ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఏఎమ్‌డి ఏ68ఎమ్‌ఎఫ్‌సీహెచ్ చిప్‌సెట్ (క్లాక్ వేగం 1.7గిగాహెట్జ్),
320జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
1.3 మెగా పిక్సల్ వెబ్ కెమెరా,
వీజీపీ-బీపీఎస్21బి లితియమ్ ఐయోన్ బ్యాటరీ,
ధర రూ.26,500.
లింక్ అడ్రస్:

బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. రూ.20,000 నుంచి రూ.30,000 ధరల్లో
లెనోవో ఎసెన్షియల్ జీ580 (Lenovo Essential G580):
15.6 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి డిస్‌ప్లే,
రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్,
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
1ట్యాబ్ హార్డ్‌డిస్క్ డ్రైవ్,
6సెల్ బ్యాటరీ,
ధర రూ.29047.
లింక్ అడ్రస్:


Click it and Unblock the Notifications








