బెస్ట్ ల్యాప్‌టాప్స్...దిమ్మతిరిగే బ్యాటరీ బ్యాకప్‌తో!

|

అంతరాయం లేని పోర్టబుల్ కంప్యూటింగ్ కోసం ఎదురుచూస్తున్న వారి కోసం శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్‌తో కూడిన 5 అత్యుత్తమ ల్యాప్‌టాప్‌ల వివరాలను ఈ శీర్షికలో పొందుపరచటం జరిగింది. సోనీ, లెనోవో, యాపిల్, డెల్ వంటి దిగ్గజ కంపెనీలు శక్తివంతమైన బ్యాటరీ వ్యవస్థతో కూడిన ల్యాపీలను వృద్ధి చేయటం జరిగింది.

కళ్లు చెదిరే హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్!

జపాన్ అండర్ గ్రౌండ్ సైకిల్ స్టోరేజ్ వ్యవస్థ!

మెడలేని జంతువులు!!

బెస్ట్ ల్యాప్‌టాప్స్...దిమ్మతిరిగే బ్యాటరీ బ్యాకప్‌తో!

బెస్ట్ ల్యాప్‌టాప్స్...దిమ్మతిరిగే బ్యాటరీ బ్యాకప్‌తో!

1.) లెనోవో థింక్ ప్యాడ్ ఎక్స్230:

12 అంగుళాల స్ర్కీన్,
20 గంటల బ్యాటరీ లైఫ్,
3వ తరం ఇంటెల్‌కోర్ ఐ7 ప్రాసెసర్,
విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
500జీబి హార్డ్‌డ్రైవ్.

బెస్ట్ ల్యాప్‌టాప్స్...దిమ్మతిరిగే బ్యాటరీ బ్యాకప్‌తో!

బెస్ట్ ల్యాప్‌టాప్స్...దిమ్మతిరిగే బ్యాటరీ బ్యాకప్‌తో!

2.) లెనోవో థింక్ ప్యాడ్ టీ430:

14 అంగుళాల స్ర్కీన్,
9 సెల్ బ్యాటరీ వ్యవస్థ (13 గంటల బ్యాకప్),
ఐ5 ప్రాసెసర్, 4జీబి ర్యామ్,
500జీబి హార్డ్‌డ్రైవ్.

బెస్ట్ ల్యాప్‌టాప్స్...దిమ్మతిరిగే బ్యాటరీ బ్యాకప్‌తో!
 
బెస్ట్ ల్యాప్‌టాప్స్...దిమ్మతిరిగే బ్యాటరీ బ్యాకప్‌తో!

3.) యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్:

ఈ డివైజ్ రెండు స్ర్కీన్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. 13 అంగుళాల స్ర్కీన్ వేరియంట్ 12 గంటల బ్యాటరీ బ్యాకప్ నిస్తుంది. 11 అంగుళాల వేరియంట్ 9 గంటల బ్యాటరీ బ్యాకప్ నిస్తుంది.
ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 5000,
4వ తరం ఐ5 ప్రాసెసర్,
256జీబి ఫ్లాష్ డ్రైవ్,
3.0 యూఎస్బీ పోర్ట్స్.

బెస్ట్ ల్యాప్‌టాప్స్...దిమ్మతిరిగే బ్యాటరీ బ్యాకప్‌తో!

బెస్ట్ ల్యాప్‌టాప్స్...దిమ్మతిరిగే బ్యాటరీ బ్యాకప్‌తో!

4.) డెల్ లాటిట్యూడ్ ఈ6430

10 గంటల బ్యాటరీ బ్యాకప్,
ఐ5 ప్రాసెసర్, 8జీబి ర్యామ్,
విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,
256జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్,
14 అంగుళాల స్ర్కీన్.

బెస్ట్ ల్యాప్‌టాప్స్...దిమ్మతిరిగే బ్యాటరీ బ్యాకప్‌తో!

బెస్ట్ ల్యాప్‌టాప్స్...దిమ్మతిరిగే బ్యాటరీ బ్యాకప్‌తో!

5.) సోనీ వయో ఎస్ఈ:

15 అంగుళాల స్ర్కీన్,
కోర్ ఐ5 ప్రాసెసర్,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,
640జీబి హార్డ్‌డ్రైవ్,
11 గంటల బ్యాటరీ బ్యాకప్.

మీ కంప్యూటర్ ఎప్పుడు ‘సేఫ్'గా ఉండాలంటే..? కొద్దిపాటి రక్షణాత్మకమైన చర్యలతో మీరూ.. మీ కంప్యూటర్ ఆనందంగా ఉండొచ్చు. కంప్యూటర్‌లోకి యూఎస్బీ డ్రైవ్స్, సీడీ లేదా డీవీడీ, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటివి యాక్సిస్ చేయటం ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంది. మీ పీసీలో ఒరిజినల్ సాఫ్ట్‌వేర్‌లతో పాటు సరి అయిన యాంటీవైరస్ అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. AVG లాంటి పటిష్టమైన ఉచిత సాఫ్ట్‌వేర్‌లు ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సైతం మంచి మంచి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లను అందిస్తోంది. వీటిలో ఉపయుక్తమైనవాటిని ఇన్‌స్టాల్ చేసుకోండి. వీటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం మరిచిపోకండి. పెన్‌డ్రైవ్, సీడీ -డీవీడీలను వాడే ముందు వాటిని యాంటీ వైరస్‌తో స్కాన్ చేయటం మరిచిపోవద్దు. పీసీలోని హార్డ్‌డిస్క్‌ను తరచూ స్కాన్ చేయండి. పీసీకి బూట్ లెవెల్ పాస్‌వర్డ్ ఉంచుకోవడం కూడా మంచిది. దీనివల్ల ఎవరంటే వారు పీసీని వాడలేరు. మీ డేటాను ఎప్పుడూ డి- డ్రైవ్‌లో ఉంచండి. ప్రోగ్రామ్స్ అన్నీ సి- డ్రైవ్‌లోనే ఉంచుకోండి. ఇంటర్నెట్ యాక్సెస్ చేసిన ప్రతిసారీ, కుకీస్, టెంపరరీ ఇంటర్నెట్ ఫైల్స్‌ను డిలీట్ చేసేలా ఏర్పాటు చేసుకోండి. మీ పీసీని ఆఫ్ చేసే ముందు ఒకసారి యాంటి వైరస్‌తో స్కాన్ చేసుకోవడం మంచిది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X