ప్రముఖ కంప్యూటర్ల బ్రాండ్ హెచ్‌సీఎల్ ‘మీ వై3’పేరుతో తన తొలి డ్యూయల్ సిమ్ వాయిస్ కాలింగ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధర రూ.11,999. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ డాట్ కామ్ ఈ ట్యాబ్లెట్‌కు సంబంధించి ప్రీ-ఆర్డర్లను ఆహ్వానిస్తోంది..
ఫీచర్లు:
7 అంగుళాల కెపాసిటివ్ మల్టీ-టచ్ స్ర్కీన్,
రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,