ఇండియాలో లభ్యమవుతున్న టాప్-5 క్వాడ్ కోర్ ట్యాబ్లెట్స్!

|

వేగవంతమైన పోర్టబుల్ కంప్యూటింగ్ ను కోరుకునే వారి కోసం క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఆధారిత ట్యాబ్లెట్ పీసీలు ఇండియన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉండే ట్యాబ్లెట్ కంప్యూటర్లు వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను చేరువచేస్తాయి. అంతేకాకుండా ఏకకాలంలో అనేక అప్లికేషన్‌లను ట్యాబ్లెట్ స్ర్కీన్ పై రన్ చేసుకోవచ్చు. గూగుల్, సామ్‌సంగ్, జింక్ వంటి ప్రముఖ బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధర వేరియంట్‌లలో క్వాడ్‌కోర్ ట్యాబ్లెట్‌లను ఆఫర్ చేస్తున్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

లేటెస్ట్ 2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్స్ ( టాప్ -5)

ఎక్కువ ర్యామ్ సామర్ధ్యం కలిగి స్మార్ట్‌ఫోన్ వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. 2జీబి ర్యామ్ సామర్ధ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు పరిచయమవుతున్నాయి. సామ్‌సంగ్, నోకియా, బ్లాక్‌బెర్రీ, ఎల్‌జి వంటి గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్‌లు ఇప్పటికే 2జీబి ర్యామ్ సామర్ధ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసాయి.

వీటి ఖరీదు కాస్త ఎక్కువైనప్పటికి పనితీరు మాత్రం అత్యంత వేగవంతంగా ఉంటుంది. 2జీబి ర్యామ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకేసారి అనేక వెబ్ అప్లికేషన్‌లను రన్ చేసుకోవచ్చు. అంతేకాదు వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను నిర్వహించుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతన్న ఉత్తమ 5 ‘2జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌'ల వివరాల కోసం

క్లిక్ చేయండి.

ఇండియాలో లభ్యమవుతున్న టాప్-5 క్వాడ్ కోర్ ట్యాబ్లెట్స్!

ఇండియాలో లభ్యమవుతున్న టాప్-5 క్వాడ్ కోర్ ట్యాబ్లెట్స్!

1.) గూగుల్ నెక్సూస్ 7 (Google Nexus 7):

7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ ఎన్-విడియా టెగ్రా 3 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్),
1జీబి ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి/32జీబి,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు),
3జీ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, వై-ఫై, బ్లూటూత్,
4325ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
16జీబి వేరియంట్ ధర రూ.15,990.
32జీబి వేరియంట్ ధర రూ.21,990.
ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..? క్లిక్ చేయండి:

ఇండియాలో లభ్యమవుతున్న టాప్-5 క్వాడ్ కోర్ ట్యాబ్లెట్స్!

ఇండియాలో లభ్యమవుతున్న టాప్-5 క్వాడ్ కోర్ ట్యాబ్లెట్స్!

2.) జింక్ క్వాడ్ 8.0 (Zync Quad 8.0):

8 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 X 768పిక్సల్స్),
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
మాలీ- 400 గ్రాఫిక్ యూజర్ ఇంటర్‌ఫేస్,
2జీబి ర్యామ్, 16జీబి రోమ్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై,
5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.12,990.
ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..? క్లిక్ చేయండి:

ఇండియాలో లభ్యమవుతున్న టాప్-5 క్వాడ్ కోర్ ట్యాబ్లెట్స్!
 
ఇండియాలో లభ్యమవుతున్న టాప్-5 క్వాడ్ కోర్ ట్యాబ్లెట్స్!

3.) జింక్ క్వాడ్ 9.7 (Zync Quad 9.7):

9.7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2048 X 1536పిక్సల్స్),
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
మాలీ- 400 గ్రాఫిక్ యూజర్ ఇంటర్‌ఫేస్,
2జీబి ర్యామ్, 16జీబి రోమ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
8000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.13,990.
ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..? క్లిక్ చేయండి

ఇండియాలో లభ్యమవుతున్న టాప్-5 క్వాడ్ కోర్ ట్యాబ్లెట్స్!

ఇండియాలో లభ్యమవుతున్న టాప్-5 క్వాడ్ కోర్ ట్యాబ్లెట్స్!

4.) సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 510 (Samsung Galaxy Note 510):

8 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్), 189 పీపీఐ,
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (ఎక్సినోస్ 4412),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ,
వై-ఫై, 3జీ, ఎస్-పెన్ సపోర్ట్,
నాన్-రిమూవబుల్ 4,600ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఈ ట్యాబ్లెట్ ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇండియాలో లభ్యమవుతున్న టాప్-5 క్వాడ్ కోర్ ట్యాబ్లెట్స్!

ఇండియాలో లభ్యమవుతున్న టాప్-5 క్వాడ్ కోర్ ట్యాబ్లెట్స్!

5.) సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 800 (Samsung Galaxy Note 800):

10.1 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 X 800పిక్సల్స్),
1.4గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ,
ఎస్-పెన్ సపోర్ట్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై, 3జీ కనెక్టువిటీ,
7000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.34,500.
ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేద్దామనుకుంటున్నారా..? క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X