స్మార్ట్ టీవీలు (టాప్-5)

Posted By: Staff
<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/top-5-smart-tvs-available-in-india-2.html">Next »</a></li></ul>

స్మార్ట్ టీవీలు (టాప్-5)

 

స్మార్ట్ టీవీల రాకతో టెలివిజన్ ప్రపంచమే మారిపోయయింది. హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలతో పాటు ఇంటర్నెట్ అవసరాలను తీర్చటంలో స్మార్ట్ టీవీలు  క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ అధికముగింపు గాడ్జెట్‌‌లలో పొందుపరిచిన ఆధునిక వర్షన్ డిస్‌ప్లే ఇంకా ఆడియో టెక్నాలజీ వ్యవస్థలు థియోటర్ తరహా అనుభూతులను ఇంటిల్లిపాదికి చేరువచేస్తున్నాయి. సోనీ, పానాసానిక్, ఎల్‌జి, సామ్‌సంగ్,  మైక్రోమ్యాక్స్ వంటి ప్రముఖ కంపెనీలు స్మార్ట్ టీవీలను దేశీయ మార్కెట్లో ఆఫర్ చేస్తున్నాయి. మార్కెట్లో లభ్యమవుతున్న టాప్-5 స్మార్ట్‌టీవీ మోడళ్లను ఇప్పుడు చూద్దాం.......

యూట్యూబ్‌లో కేకపుట్టిస్తున్న టాప్-5 హాట్‌హాట్ వీడియోలు!

Read in English

<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/top-5-smart-tvs-available-in-india-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot