10 ‘లైట్ వెయిట్’ ల్యాప్‌టాప్‌లు

Posted By:

మినీ కంప్యూటర్ల రాకతో ప్రాచుర్యం కోల్పోతున్న ల్యాప్‌టాప్‌లు తిరిగి తమ పూర్వ వైభవాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో తక్కువ బరువును కలిగి అనువైన కీప్యాడ్‌తో విడుదలైన పలు కంపెనీల ల్యాపీలు వినియోగదారులను ఎంతగానో ఆకర్షస్తున్నాయి. ఈ అల్ట్రాబుక్ కంప్యూటింగ్ పరికరాలు పోర్టబులిటీ ఇంకా స్లిమ్ తత్వాన్ని కలిగి ఉండటంతో అవుట్‌డోర్ కంప్యూటింగ్ మరింత సులభతరంగా ఉంటుంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా గ్యాడ్జెట్ ప్రియుల కోసం తక్కువ బరువును కలిగి ఉత్తమ కంప్యూటింగ్‌ను చేరువ చేసే 10 ‘లైట్ వెయిట్' ల్యాప్‌టాప్‌ల‌ను మీకు పరిచయం చేస్తున్నాం..

Read More: నకిలీ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించటం ఏలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అసుస్ ఈబుక్ ఎక్స్205టీఏ
బరువు 980 గ్రాములు.

ల్యాపీ ఫీచర్లు:

11.49 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే,
ఇంటెల్ ఆటమ్ (4వ తరం) జెడ్3735ఎఫ్ ప్రాసెసర్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్,
2జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం.

 

తోషిబా శాటిలైట్ టీ50
బరువు 1.89 కిలో గ్రాములు.

15.86 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366x768పిక్సల్స్), ఇంటెల్ ఐ3 ప్రాసెసర్, 4జీబి ర్యాడ్ డీడీఆర్3 ర్యామ్, 500జీబి హార్డ్‌డిస్క్ స్టోరేజ్.

డెల్ వోస్ట్రో 14 3445
బరువు 2 కిలో గ్రాములు.

14 అంగుళాల హైడెఫినిషన్ యాంటీ గ్లేర్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1366x768పిక్సల్స్), 500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్, 4జీబి ర్యామ్,

డెల్ ఇన్స్‌పిరాన్ 3148
బరువు 1.41 గ్రాములు.

11.6 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే, ఇంటెల్ ఐ3 4030యూ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,

లెనోవో ఫ్లెక్స్ 2 (14 ఇంచ్ వేరియంట్)
బరువు 1.89 కిలో గ్రాములు.

అసుస్ ఎస్301 సీ1079హెచ్

13.3 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే,
ఇంటెల్ ఐ5 4200యూ ప్రాసెసర్,
విండోస్ 8 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం,

అసుస్ ఎస్301 సీ1079హెచ్

 

అసుస్ ఆస్పైర్ ఎస్391 అల్ట్రాబుక్

అసుస్ యూఎక్స్305ఎఫ్ఏ (ఎంఎస్)- ఎఫ్‌సీ268హెచ్

 

 

యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎంజేవీఎం2హెచ్ఎన్/ఏ

 

యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో ఎండీ101హెచ్ఎన్/ఏ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top lightweight laptops that you must consider buying. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot