ఎవ్వరికీ తెలియని సీఐఏ రహస్య ఆయుధాలు

Written By:

అమెరికా సీఐఏ ఆపరేసన్ లో ఉపయోగించిన అనేక రకాలైన సీక్రెట్ గాడ్జెట్లు ఇప్పుడు మ్యూజియంలో దర్శనమిస్తున్నాయి. ఈ గాడ్జెట్లకు ఇప్పుడు అధునాతన హంగులను జోడించి సరికొత్తగా తయారుచేస్తున్నారు. అప్పట్లో అత్యంత సీక్రెట్ గా సాగిన అనేక ఆపరేషన్లలో ఈ గాడ్జెట్లను వాడారని తెలుస్తోంది. పాతకాలంలో అమెరికా సీఐఏ వాడిన రహస్య గాడ్జెట్లు ఏంటో మీరే చూడండి.

ట్రంప్ ముందు ఇంగ్లీష్ నేర్చుకో..ట్విట్టర్లో పేలుతున్న జోకులు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రేడియో రిసీవర్

ఎవ్వరికీ తెలియని సీఐఏ రహస్య ఆయుధాలు

1960లో దీన్ని ఉపయోగించారు. ఇది నిజానికి అత్యంత సీక్రెట్ గా పనిచేసే రేడియో రిసీవర్. ఆ పైపు ద్వారా సౌండ్ మొత్తం చెవులకు చేరుతుంది.

సిగిరెట్ పెట్టె

ఎవ్వరికీ తెలియని సీఐఏ రహస్య ఆయుధాలు

ఇది అత్యంత సీక్రెట్ కెమెరా..దీన్ని 1960లో ఉపయోగించారు. ఇది సిగిరెట్ పెట్టెలో పెట్టి కావాల్సిన ప్రదేశంలో వదిలేసేవారు. సమస్త సమాచారాన్ని ఇది బంధించేది.

పావురం

ఎవ్వరికీ తెలియని సీఐఏ రహస్య ఆయుధాలు

రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ పావురం గాడ్జెట్ ప్రముఖ పాత్ర పోషించింది. దీని కాలికి కెమెరా కట్టి పైన ఎగిరేటట్లు చేసేవారు. అది అలా ఎగురుతూ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ కెమెరా మొత్తం కవర్ చేసేది.

తూనీగ

ఎవ్వరికీ తెలియని సీఐఏ రహస్య ఆయుధాలు

ఇది కూడా ఎగురుతూ సమస్త సమాచారాన్ని సీఐఏకు అందించేది. రిమోట్ కంట్రోల్ తో దీన్ని ఎలాగంటే అలా ఆపరేట్ చేయవచ్చు. 1970వ దశకంలో దీన్ని ఉపయోగించారు.

పెన్

ఎవ్వరికీ తెలియని సీఐఏ రహస్య ఆయుధాలు

ఏజెంట్లకు అలాగే సీఐఎ కు మధ్య ఇది కూడా సమాచారాన్ని అందించేది. మొత్తం సమాచారం ఇందులోకి ఎక్కిపోతుంది.

మట్టి

ఎవ్వరికీ తెలియని సీఐఏ రహస్య ఆయుధాలు

మట్టి ఆకారంలో ఉన్న ఈ గాడ్జెట్ కూడా సీఐఏలకు ఓ రహస్య సాధనం. శత్రువులు వచ్చినప్పుడు ఇది ఆటోమేటిగ్గా వైబ్రేషన్ అందించేది. దీంతో సీఐఏ అలర్టయ్యేది.

సీక్రెడ్ కోడ్

ఎవ్వరికీ తెలియని సీఐఏ రహస్య ఆయుధాలు

సీక్రెడ్ కోడ్ ల కోసం ఈ గాడ్జెట్ ని ఉపయోగించారు.

లెన్స్

ఎవ్వరికీ తెలియని సీఐఏ రహస్య ఆయుధాలు

1950లో యుఎస్ ఆర్మీ దీన్ని ఉపయోగించింది. ఇది లెన్స్ తో కూడుకున్న గాడ్జెట్.

చార్లీ రోబోట్ ఫిష్

ఎవ్వరికీ తెలియని సీఐఏ రహస్య ఆయుధాలు

1990 దశకంలో దీన్ని వాడారు. ఇది నీటి లోపల చేపలా ఉండి అన్ని రహస్యాలను సీఐఏకు చేరవేసేది.

హ్యాండ్ క్రాక్ డ్రిల్

ఎవ్వరికీ తెలియని సీఐఏ రహస్య ఆయుధాలు

ఇది ఓ టూల్ కిట్. ఎక్కడైనా అర్జెంట్ గా రంధ్రాలు వేయాల్సి వస్తే దీన్ని ఉపయోగించేవారు.

సిల్వర్ డాలర్

ఎవ్వరికీ తెలియని సీఐఏ రహస్య ఆయుధాలు

ఇది చూసేందుకు సిల్వర్ డాలర్ లాగా ఉంటుంది. కాని ఇది అత్యంత శక్తివంతమైన సాధనం. శత్రువుల సమాచారం మొత్తాన్ని తన గుప్పెట్లో బంధిస్తుంది.

స్టాంపు

ఎవ్వరికీ తెలియని సీఐఏ రహస్య ఆయుధాలు

ఇది స్టాంప్ అని చాలామంది పొరపడుతుంటారు. కాని ఇది స్టాంప్ కాదు సీఐఏ రహస్య పరికరం

కోడ్ లను పంపే అత్యంత చిన్న మిషన్

ఎవ్వరికీ తెలియని సీఐఏ రహస్య ఆయుధాలు

దీన్ని రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ వాడింది. ఇది కోడ్ లను పంపే అత్యంత చిన్న మిషన్. సీఐఏ చేతికి చిక్కింది.

మైక్రోస్కోపిక్ ఫోటోలను తీసే అత్యంత చిన్న కెమెరా

ఎవ్వరికీ తెలియని సీఐఏ రహస్య ఆయుధాలు

మైక్రోస్కోపిక్ ఫోటోలను తీసే అత్యంత చిన్న కెమెరా

మిషన్

ఎవ్వరికీ తెలియని సీఐఏ రహస్య ఆయుధాలు

శత్రువుల సమాచారాన్ని వారి చిత్రాలను పసిగట్టే మిషన్

హెడ్ ఫోన్

ఎవ్వరికీ తెలియని సీఐఏ రహస్య ఆయుధాలు

ఇది చూసేందుకు హెడ్ ఫోన్ లాగుంటుంది. దగ్గరగా పరిశీలించే చూస్తే ఇది అత్యంత సీక్రెట్ పరికరం. 2009లో సీఐఏ వాడింది. ఆప్ఘనిస్తాన్ లోని శత్రువులను దీంతోనే పసిగట్టింది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 16 incredible spy gadgets from CIA history
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting