ట్రంప్ ముందు ఇంగ్లీష్ నేర్చుకో..ట్విట్టర్లో పేలుతున్న జోకులు

Written By:

అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ కు నిజంగానే ఇంగ్లీష్ రాదా.. హిల్లరీ క్లింటన్ మీద ఆయన చేసిన ఒక ట్వీట్ లో మూడు స్పెల్లింగ్ తప్పులు కపపడటంతో ట్విట్టర్‌‌లో నెటిజన్లు ఇప్పుడు జోకులు మీద జోకులు పేల్చుకుంటున్నారు. తన ప్రత్యర్థి, డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను విమర్శిస్తూ చేసిన ట్వీట్‍లో మొత్తం 21 పదాలుండగా, వాటిలో 3 పదాల స్పెల్లింగులు తప్పుగా రాశారు.

రూ.1కే అపరిమిత ఫేస్‌బుక్..అదీ వద్దంటే ఫ్రీగా స్టేటస్ చూడొచ్చు

ట్రంప్‌ను హిల్లరీ క్లింటన్ 'అన్ క్వాలిఫైడ్ లూజ్ కానన్' అని ప్రస్తావించడంతో .. దాన్ని విమర్శించేందుకు ఆయన చేసిన ట్వీట్ ఆయననే విమర్శల పాలు చేసింది. ఏ విషయం గురించైనా చాలా త్వరగా స్పందించే ట్విట్టర్ జనాలు ఆ మూడింటినీ వెంటనే పట్టేసుకున్నారు. మొత్తం మూడు పదాలు ఆయన తప్పు రాశారని ఒకరంటే, అమెరికాకు మళ్లీ స్పెల్లింగులు నేర్పించాలని మరొకరు ఎద్దేవా చేశారు. అయితే డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో స్పెల్లింగులు తప్పు రాయడం ఇది మొదటి సారి కాదు. ఇంతకుముందు కూడా ఆయన ఇలాంటి తప్పులు చేశారు.

ఆండ్రాయిడ్ 7.0తో ఎల్‌జీ v20..గెలాక్సీ నోట్‌‌7కి చుక్కలేనా ?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్విట్టర్లో పేలుతున్న జోకులు

ట్రంప్ ముందు ఇంగ్లీష్ నేర్చుకో

కరెక్ట్ ఇంగ్లీష్ ఇదంటూ ఓ నెటిజన్ ట్వీట్ 

ట్విట్టర్లో పేలుతున్న జోకులు

ట్రంప్ ముందు ఇంగ్లీష్ నేర్చుకో

తప్పులను చూపిస్తూ మరో నెటిజన్ 

ట్విట్టర్లో పేలుతున్న జోకులు

ట్రంప్ ముందు ఇంగ్లీష్ నేర్చుకో

అమెరికాలో ఏ యూనివర్సిటీ ఈ పదాలు నేర్పలేదంటూ మరొక నెటిజన్ ట్వీట్  

ట్విట్టర్లో పేలుతున్న జోకులు

ట్రంప్ ముందు ఇంగ్లీష్ నేర్చుకో

మరొక నెటిజన్ ఫన్నీ ట్వీట్ 

ట్విట్టర్లో పేలుతున్న జోకులు

ట్రంప్ ముందు ఇంగ్లీష్ నేర్చుకో

మరొక నెటిజన్ ట్వీట్ 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Twitter trolls Donald Trump who made 3 spelling mistakes in a 21-word tweet!
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting