ఎండల నుంచి రక్షణ కోసం కూల్ గాడ్జెట్స్

Written By:

అసలే ఎండలు మండుతున్నాయి. ఈ ఎండల్లో బయట తిరగాలంటే మాత్రం ఇక అంతే సంగతులు. ఇంట్లో ఉన్నా కాని ఎండల దెబ్బకు దిమ్మ తిరుగుతుంటుంది. అయితే ఇంట్లో ఉన్న చిన్న చిన్న గాడ్జెట్ల పరిస్థితి ఇంకెలా ఉంటుంది. అందుకుని మార్కెట్లోకి కొన్ని రకాలైన గాడ్జెట్లు వచ్చాయి .అవి మిమ్మల్ని చల్లగా ఉంచుతాయి. చూడండి మీకే తెలుస్తుంది.
Read more: ఆపిల్ క్యాంపస్ 2లో అన్నీ సొరంగ మార్గాలే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎండల నుంచి రక్షణ కోసం కూల్ గాడ్జెట్స్

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చిన్న ఫ్యాన్ ఇది. మీ ఫోన్ ఎప్పుడైనా హీటెక్కితే వెంటనే ఈఫ్యాన్ కూల్ చేస్తుంది. Black, White, Green, Orange, Pink and Blue రంగుల్లో మార్కెట్లో లభిస్తుంది.

ఎండల నుంచి రక్షణ కోసం కూల్ గాడ్జెట్స్

మిని యూఎస్ బి రిఫ్రిజీరేటర్ ఇది. మీరు ఏదైనా తాగాలన్నా తినాలనా అటువంటి వస్తువులను ఇక్కడ సెట్ చేసుకోవచ్చు.

ఎండల నుంచి రక్షణ కోసం కూల్ గాడ్జెట్స్

ఇదొక అత్యధ్బుతమై గాడ్జెట్. లైట్లతో మీ సిస్టంకు మరింత అందాన్ని కూడా ఇస్తుంది.

ఎండల నుంచి రక్షణ కోసం కూల్ గాడ్జెట్స్

మీరు క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి కాని ఆడటానికి వెళుతున్నప్పుడు ఈ క్యాప్ ను ధరింస్తే మిమ్మల్ని చల్లగా ఉంచుతుంది.

Solar Powered Fan Cap : Rs 399

మీరు ట్రావెలింగ్ చేస్తున్న సమయంలో ఏమైనా పదార్ధాలను ఇందులో పట్టుకెళ్లవచ్చు.

ఎండల నుంచి రక్షణ కోసం కూల్ గాడ్జెట్స్

మీరు సమ్మర్ లో మంచిపార్టీ చేసుకోవాలనుకుంటే ఇది మీకు చాలా పనికివస్తుంది.

ఎండల నుంచి రక్షణ కోసం కూల్ గాడ్జెట్స్

ఇది బ్యాగులాగా ఉంటుంది. మీరు సాయంత్రం పూట షాపింగ్ కెళ్లినప్పడు దీన్ని తీసుకెళ్లవచ్చు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 7 cool gadgets you should not miss this summer
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot