ఆపిల్ క్యాంపస్ 2లో అన్నీ సొరంగ మార్గాలే !

Written By:

ఆపిల్ కొత్తగా ఓ క్యాంపస్ ని నిర్మిస్తోంది. టెక్ ప్రపంచంలోనే అత్యత్తుమ బిల్డింగ్ ను కాలిఫోర్నియాలో నిర్మిస్తుంది. మొత్తం సోలార్ సెట్లతో ఈ బిల్డింగ్ ను నిర్మిస్తున్నారు. ఇక ఉద్యోగులకు పుడ్ బెడ్ అన్నీ అక్కడే ఏర్పాటు చేయనున్నారు. ఆ ఆఫీసుకు సంబంధించిన ఫోటోలను రాబర్ట్స్ డ్రోన్ల ద్వారా చిత్రీకరించారు. ఎటు చూసినా సొరంగ మార్గాలతో కనిపించే ఈ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

Read more : ఆపిల్ సామ్రాజ్యమా లేక స్వర్గానికి ద్వారమా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ క్యాంపస్ 2లో అన్నీ సొరంగ మార్గాలే !

కాలిఫోర్నియాలో 12000 వేల మంది ఉద్యోగులు ఉండే విధంగా ఈ రెండో క్యాంపస్ ను నిర్మిస్తున్నారు. కుపెర్టినో దగ్గర ఉంది.

ఆపిల్ క్యాంపస్ 2లో అన్నీ సొరంగ మార్గాలే !

కంపెనీ ప్రధాన బిల్డింగ్ కోసం దాదాపు 7 లక్షల సోలార్ ప్యానల్స్ వినియోగించారు. దాదాపు 25 శాతం ఇన్ స్టాలేషన్ కూడా పూర్తయింది.

ఆపిల్ క్యాంపస్ 2లో అన్నీ సొరంగ మార్గాలే !

రాబర్ట్ తన డ్రోన్ల ద్వారా ఆపిల్ కంపెనీ చుట్టూ తిరిగి మొత్తం ఫోటోలను సేకరించారు. ఇది నెట్ వర్క్ సొరంగాలకి సంబంధించిన ఫోటో.

సొరంగాలకి సంబంధించిన ఫోటో

ఇది మరొక సొరంగానికి సంబంధించిన ఫోటో

ఆపిల్ క్యాంపస్ 2లో అన్నీ సొరంగ మార్గాలే !

ఇక్కడ మీకు పసుపు రంగులో కనిపిస్తున్నది కంపెనీ ప్రధాన బిల్డింగ్ కు దారి .అలాగే మెయిన్ క్యాంపస్.

ఆపిల్ క్యాంపస్ 2లో అన్నీ సొరంగ మార్గాలే !

రెండు పార్కింగ్ గ్యారేజిలతో కంపెనీ కనిపిస్తుంది. సొరంగాల ద్వారా రవాణా మార్గం ఉంటుంది.

ఆపిల్ క్యాంపస్ 2లో అన్నీ సొరంగ మార్గాలే !

ఉద్యోగులు పార్కింగ్ ప్రదేశానికి చేరుకోవడానికి ర్యాంప్స్ ఇవి. ఇక్కడ నుంచి రెండు పార్కింగ్ గ్యారేజీలకు చేరుకోవచ్చు.

ఆపిల్ క్యాంపస్ 2లో అన్నీ సొరంగ మార్గాలే !

అలాగే బ్రిడ్జి కూడా ఉంటుంది. కార్ల కోసం అలాగే బైక్ ల కోసం ఈ బ్రిడ్జీలను నిర్మించారు. సొరంగాల నుంచి దూరమయితే ఇక్కడి నుంచి తొందరగా చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

ఆపిల్ క్యాంపస్ 2లో అన్నీ సొరంగ మార్గాలే !

లక్షా ఇరవై వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్న ఆడిటోరియం ఇదే.

ఆపిల్ క్యాంపస్ 2లో అన్నీ సొరంగ మార్గాలే !

ఈ ఆడిటోరియంలో దాదాపు 1000 మంది దాకా కూర్చునే వీలుంటుంది.

ఆపిల్ క్యాంపస్ 2లో అన్నీ సొరంగ మార్గాలే !

ఇక ఫిటినెస్ జిమ్ లాంటి వాటికోసం లక్ష చదరపు అడుగుల్లో ఫిటినెస్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు.

ఆపిల్ క్యాంపస్ 2లో అన్నీ సొరంగ మార్గాలే !

ఇక్కడ కనిపిస్తున్న కనస్ట్రక్షన్ అంతా ఓ మురికి కుప్పలాగా కనిపిస్తుంది పై నుంచి చూస్తే.

ఆపిల్ క్యాంపస్ 2లో అన్నీ సొరంగ మార్గాలే !

ప్రధాన క్యాంపస్ దగ్గర ఉన్న మురికి కుప్ప చాలా పొడవుగా ఇలా కనిపిస్తుంది.

rn

దీనికి సంబంధించిన వీడియో

దీనికి సంబంధించిన వీడియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Drone footage shows Apple's new 'spaceship' campus is a network of tunnels, bridges, and ramps
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot