మీ బాడీలోని కొవ్వును ఇట్టే పసిగట్టేస్తుంది

Written By:

మీరు కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా..మీరు ఎంత వ్యాయామం చేసినా కాని మీ బాడీలో కొవ్వు తగ్గడం లేదా.అయితే ఇప్పుడు మీకు ఎటువంటి చింతా అవసరంలేదు. మార్కెట్లోకి అధునాతనమై గాడ్జెట్స్ వచ్చాయి. వాటిలో స్కల్ప్ట్ చిసెల్ గాడ్జెట్ ఒకటి. ఇది మీ కొవ్వుని ఇట్టే పసిగట్టి మీ మొబైల్ కి మెసేజ్ పంపిస్తుంది. అదెలాగో చూద్దాం.

Read more: మీ ఇంట్లోనే యోగా చేయండిలా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐపాడ్ పరిమాణంలో ఉండే ఈ గాడ్జెట్

మీ బాడీలోని కొవ్వును ఇట్టే పసిగట్టేస్తుంది

ఈ గాడ్జెట్ సెల్ బేసిక్‌గా ఉండే ఒక సెన్సర్. ఐపాడ్ పరిమాణంలో ఉండే ఈ గాడ్జెట్.. ఫోన్‌లోని యాప్ సహాయంతో మీ ఫిట్‌నెస్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది.

చిన్న చిన్న ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ సహాయంతో

మీ బాడీలోని కొవ్వును ఇట్టే పసిగట్టేస్తుంది

ఇది చిన్న చిన్న ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ సహాయంతో శరీరంలోని కొవ్వుల పరిమాణాన్ని అంచనా వేస్తుంది. అంతేకాదు, కండరాల సామర్థ్యాన్ని గురించి కూడా మనకు తెలుపుతోంది.

చిన్న చిన్న మెటల్ స్ట్రిప్స్ ద్వారా

మీ బాడీలోని కొవ్వును ఇట్టే పసిగట్టేస్తుంది

ఈ చిసెల్ ఎలాంటి స్క్రీన్‌ను కలిగి ఉండదు. దానిపై గల చిన్న చిన్న మెటల్ స్ట్రిప్స్ ద్వారా బాడీ రీడింగ్‌ను తీసుకొని సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్ యాప్‌కు అందిస్తుంది.

ఫలితాలకు అనుగుణంగా మీరు మీ వ్యాయామాన్ని

మీ బాడీలోని కొవ్వును ఇట్టే పసిగట్టేస్తుంది

చేతులు, కాళ్లు, ఉదరభాగంతో పాటు శరీరంలోని ఇతర కండరాలు, కొలెస్ట్రాల్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఈ గాడ్జెట్ ద్వారా తెలుసుకొని.. ఫలితాలకు అనుగుణంగా మీరు మీ వ్యాయామాన్ని మార్చుకోవచ్చు.

ఒకసారి చార్జ్ చేస్తే చాలు రెండు వారాల వరకు

మీ బాడీలోని కొవ్వును ఇట్టే పసిగట్టేస్తుంది

ఇక దీనిని ఒకసారి చార్జ్ చేస్తే చాలు రెండు వారాల వరకు మళ్లీ చార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం మార్కెట్‌లో దీని ధర రూ 9వేల వరకూ ఉంది.

ఇక పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్

మీ బాడీలోని కొవ్వును ఇట్టే పసిగట్టేస్తుంది

కొందరైతే ఇది ఉంటే చాలు ఇక పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ అవసరమే లేదంటున్నారు. పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్‌లకు చెల్లించే ఫీజులతో పోల్చితే ఇది చాలా తక్కువగా ఉందని వినియోగదారులు భావిస్తున్నారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీ బాడీలోని కొవ్వును ఇట్టే పసిగట్టేస్తుంది

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Skulpt Chisel review Can a fat scanning gadget really replace a personal trainer
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot