కొత్త ఛార్జర్ : 20 నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలు

Written By:

ఇప్పుడు ఓ కొత్త ఛార్జర్ మార్కెట్లోకి వచ్చింది. కేవలం ఐదు నిమిషాల ఛార్జింగ్‌తో నాలుగు గంటలపాటు మాట్లాడుకునే ఈ కొత్త రకం ఛార్జర్‌ను చైనా కంపెనీ తయారు చేసింది. అంతే కాకుండా ఈ చార్జర్ వల్ల ఫోన్, బ్యాటరీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా తెలిపింది. పంప్ ఎక్స్ ప్రెస్ 3.0 పేరిట మార్కెట్ లోకి వచ్చే ఏడాది దీనిని విడుదల చేస్తామని ఛార్జర్ ను తయారు చేసిన మీడియాటెక్ కంపెనీ తెలిపింది.

కొత్త ఛార్జర్ : 20 నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలు

మార్కెట్‌లో ఉన్న ఛార్జర్లకు పోటీగా దీనిని రంగంలోకి దింపినట్టు పేర్కొంది. దీనివల్ల బ్యాటరీ జీవిత కాలం తగ్గదని, స్మార్ట్‌ఫోన్ హీటెక్కదని సదరు కంపెనీ తెలిపింది. ఈ ఛార్జర్ తో ఐదు నిమిషాలు ఛార్జింగ్ పెడితే 7 గంటలు మాట్లాడుకోవచ్చని, 20 నిమిషాలు ఛార్జింగ్ పెడితే 70 శాతం ఛార్జింగ్ అయిపోతుందని వారు వెల్లడించారు. మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ టర్బో ఛార్జర్లు ఇవే.

Read more: ఇండియాలో వేల కోట్లు కుమ్మరిస్తున్న అమెజాన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త ఛార్జర్ : 20 నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలు

దీని ధర 559 రూపాయలు, బరువు 91 గ్రాములు,వన్ ఇయర్ వారంటీతో లభిస్తోంది.

కొత్త ఛార్జర్ : 20 నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలు

30 నిమిషాల్లో మీ ఫోన్ ఛార్జింగ్ ని దాదాపు 70 శాతం వరకు పూర్తి చేస్తుందని కంపెనీ తెలిపింది. దీని ధర 849 రూపాయలు, బరువు 109 గ్రాములు,6 నెలలు వారంటీ

కొత్త ఛార్జర్ : 20 నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలు

దీని ధర 2199 రూపాయలు , లైట్ వెయిట్ ఉంటుంది. యుఎస్ నుంచి ఇది ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఓవర్ చార్జింగ్ అలాగే ఓవర్ హీటింగ్ సమస్యలకు రాంరాం చెప్పొచ్చు.

కొత్త ఛార్జర్ : 20 నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలు

దీని ధర 1239 రూపాయలు,వారంటీ నెలరోజులు మాత్రమే. బరువు 50 గ్రాములు

కొత్త ఛార్జర్ : 20 నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలు

నోకియా నుంచి వచ్చిన మరో అద్భుతమైన చార్జర్ ఇది. 100 గ్రాములు బరువు ఉంటుంది. దీని ధర 440 రూపాయలు 6 నెలల వారంటీతో లభిస్తోంది.

కొత్త ఛార్జర్ : 20 నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలు

కేవలం 20 నిమిషాలతో 70 శాతం ఛార్జింగ్ ఎక్కుతుంది. వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది. 

కొత్త ఛార్జర్ : 20 నిమిషాలు ఛార్జింగ్ పెడితే చాలు

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write MediaTek Introduces Pump Express 3.0: Charges Smartphones From 0 To 70 Percent In Just 20 Minutes
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot