చివరి రోజు స్నాప్‌డీల్ భారీ తగ్గింపులు

Written By:

ఈ కామర్స్ మార్కెట్లో దూసుకుపోతున్న ప్రముఖ ఆన్లైన్ రిటైలర్ స్నాప్‌డీల్ తమ వినియోగదారుల ముందుకు అన్‌బాక్స్ కాష్ సేల్ పేరిట కొత్త ఆఫర్‌ని తీసుకొచ్చింది. ఈ ఆఫర్ లో భాగంగా ఎంపిక చేసిన వస్తువలపై 70 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ నేటితో ముగియనుంది. ఈ ఆఫర్ ని ఉపయోగించుకొని ఎస్బీఐ డెబిట్ / క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ను కూడా ఇచ్చింది. ఈ రోజు వరకు తమ స్నాప్‌డీల్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ రెండింటిలో అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది.

ప్రధాని మోడీ డిజిటల్ ఇండియాకి సవాల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi Redmi Note 3

ధర రూ. 11,999
పాత ఫోనుపై ఎక్సేంజ్ చేసుకుంటే రూ 10 వేల వరకు డిస్కౌంట్,
32 జిబి ర్యామ్ తో మీకు ఫోన్ లభిస్తుంది.

Sony BRAVIA KDL-50W800D LED TV

అసలు ధర రూ. 1,02,999
ఇప్పుడు రూ. 78,999కే లభిస్తుంది.

Dell Inspiron 15 5559 Notebook

అసలు ధర రూ. 37,790
ఇప్పుడు రూ. 32,999కే లభిస్తుంది.

Sony MDR-XB650BT headphone

అసలు ధర రూ. 7,990
ఇప్పుడు రూ. 6,457కే లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top gadget deals to splurge on in Snapdeal’s Unbox CashFree sale read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot