రూ. 899కే షియోమి బ్లూటూత్ హెడ్‌సెట్
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన ఎంఐ బ్లూటూత్ హెడ్‌సెట్‌ను తాజాగా విడుదల చేసింది.
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన ఎంఐ బ్లూటూత్ హెడ్‌సెట్‌ను తాజాగా విడుదల చేసింది.రూ.899 ధరకు ఈ బ్లూటూత్ యూజర్లు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ధర ఇంత తక్కువా..? ఇండియాకు వచ్చేసిన నోకియా 3310

కేవలం ఆరున్నర గ్రాముల బరువుండే ఈ హెడ్‌సెట్‌ను ఫుల్ చార్జింగ్ చేస్తే 4 గంటల వరకు వాడుకోవచ్చు. బ్లూటూత్ 4.1 టెక్నాలజీ ఆధారంగా ఈ డివైస్ పనిచేస్తుంది. ఈ హెడ్‌సెట్‌కు ఉండే బటన్ల ద్వారా కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, కాల్స్ చేయవచ్చు.
జియో హవా ముగిసినట్లే, భారీగా షాకిస్తున్న కష్టమర్లు !

లేదంటే మ్యూజిక్‌ను కూడా కంట్రోల్ చేయవచ్చు. నానో కోటింగ్ టెక్నాలజీ ఉండడం వల్ల ఇది నీరు, చెమటకు నిరోధకంగా పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








