బెస్ట్ ఫిట్నెస్ యాప్స్

Written By:

శరీరాన్ని నిరంతరం పూర్తి‌స్థాయి ఫిట్‌నెస్‌తో ఉంచడమన్నది, ఆరోగ్యం.. వ్యాయామం ఇతర ఆహార అలవాట్ల పై ఆధారపడి ఉంటుంది.

బెస్ట్ ఫిట్నెస్ యాప్స్

Xiaomi క్రిస్టమస్ డీల్స్, స్పెషల్ ఆఫర్ల పై ఫోన్‌లు

చాలామంది తమ తమ శరీర దృఢత్వాలను కాపాడుకునేందుకు వ్యాయామశాలలను ఆశ్రయిస్తుంటారు. టెక్నాలజీ పుణ్యమా అంటూ ఆవిర్భవించిన స్మార్ట్‌ఫోన్‌లు మీ ఫిట్‌నెస్ స్థాయిని పెంచటంలో దోహదపడుతున్నాయి. మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే వీటిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని మీ ఫిట్‌నెస్ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవచ్చు. ఈ నేపధ్యంలో10 ఆండ్రాయిడ్ ఫిట్‌నెస్ అప్లికేషన్స్ మీకోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ ఫిట్నెస్ యాప్స్ ఫర్ ఆండ్రాయిడ్

Practo - Your Health App

ప్రాక్టో - యువర్ హెల్త్ యాప్
డౌన్‌లోడ్ లింక్

ఈ యాప్ లో 200,000 పై చిలుకు వెరిఫైడ్ ఇంకా క్లినిక్ ప్రోఫైల్స్ ను పొందుపరిచారు. ఈ యాప్ ద్వారా డాక్టర్ లను కలిసేందుకు ముందస్తు అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోవచ్చు.

 

బెస్ట్ ఫిట్నెస్ యాప్స్ ఫర్ ఆండ్రాయిడ్

రన్‌టాస్టిక్

డౌన్‌లోడ్ లింక్

ఈ ఫిట్నెస్ యాప్ జీపీఎస్ ఫీచర్ ను ఉపయోగించుకుని మీ స్పోర్ట్స్ ఇంకా ఫిట్నెస్ యాక్టివిటీలను ట్రాక్ చేస్తుంది.

 

బెస్ట్ ఫిట్నెస్ యాప్స్ ఫర్ ఆండ్రాయిడ్

హెల్త్‌కార్ట్ సప్లిమెంట్ స్టోర్

డౌన్‌లోడ్ లింక్

ఈ యాప్ ద్వారా మీ ఫేవరెట్ ప్రొటీన్ సప్లమెంట్స్‌తో పాటు స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఉత్పత్తులను పొందవచ్చు.

 

బెస్ట్ ఫిట్నెస్ యాప్స్ ఫర్ ఆండ్రాయిడ్

నెట్ మిడ్స్ - ఇండియాకీ ఫార్మసీ

డౌన్‌లోడ్ లింక్

ఈ యాప్ ద్వారా మీకు కావల్సిన మందులను కొనుగోలు చేయవచ్చు.

 

బెస్ట్ ఫిట్నెస్ యాప్స్ ఫర్ ఆండ్రాయిడ్

హెల్తీఫై మీ వెయిట్‌లాస్ కోచ్
డౌన్‌లోడ్ లింక్

ఈ వర్చువల్ వెయిట్‌లాస్ కోచింగ్ యాప్ మీ బరువును తగ్గించటంలో కీలకపాత్ర పోషిస్తుంది.

 

బెస్ట్ ఫిట్నెస్ యాప్స్ ఫర్ ఆండ్రాయిడ్

ఎంఐ ఫిట్

డౌన్‌లోడ్ లింక్

ఎంఐ బ్యాండ్ ఆధారంగా పనిచేసే ఈ ఫిట్నెస్ యాప్ మీ హెల్త్ ఇంకా ఫిట్నెస్ డేటాను 24 గంటలు ట్రాక్ చేస్తుంటుంది.

 

బెస్ట్ ఫిట్నెస్ యాప్స్ ఫర్ ఆండ్రాయిడ్

Instant Heart Rate

ఇన్స్‌స్టెంట్ హార్ట్ రేట్

డౌన్‌లోడ్ లింక్

 

బెస్ట్ ఫిట్నెస్ యాప్స్ ఫర్ ఆండ్రాయిడ్

ఆక్వాఅలర్ట్ : వాటర్ రిమైండర్ H2O
డౌన్‌లోడ్ లింక్

బెస్ట్ ఫిట్నెస్ యాప్స్ ఫర్ ఆండ్రాయిడ్


జిఫ్పీ
డౌన్‌లోడ్ లింక్

బెస్ట్ ఫిట్నెస్ యాప్స్ ఫర్ ఆండ్రాయిడ్

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్
డౌన్‌లోడ్ లింక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Best health, fitness and workout apps to download on your Android Smartphone!
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot