Xiaomi క్రిస్టమస్ డీల్స్, స్పెషల్ ఆఫర్ల పై ఫోన్‌లు

Written By:

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ల చూపంతా క్రిస్టమస్ పండుగ పైనే, కారణం కోట్లలో వ్యాపారం ఈ సీజన్‌లో జరగుతుంది. దుస్తులు మొదలుకుని అన్ని రకాలు వస్తువులు ఈ సీజన్‌లో అత్యధికంగా అమ్ముడవుతాయి. ఇప్పటికు పలు జ్యూయలరీస్, వస్త్ర దుకాణాలు, షో రూమ్స్, షాపింగ్ మాల్స్ క్రిస్టమస్ ఆఫర్లంటూ ప్రకటనలు గుప్పిస్తున్నాయి.

మీ ఫోన్ వేడెక్కుతోందా..?

ఇదే క్రమంలో మొబైల్, కంప్యూటింగ్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తు మార్కెట్లో భారీ ఆఫర్లతో స్వాగతం పలుకుతున్నాయి. క్రిస్టమస్ కానకుగా స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఇతర ఉపకరణాల పై Xiaomi సంస్థ భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Xiaomi క్రిస్టమస్ డీల్స్, స్పెషల్ ఆఫర్ల పై ఫోన్‌లు

Xiaomi Mi 4i

ఫోన్ కొనుగోలు పై సాఫ్ట్ కేస్ ఇంకా ఎల్ఈడి లైట్ ఉచితం,
బెస్ట్ ధర రూ.11,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

5 అంగుళాల ఐపీఎస్ లామినేటెడ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 441 పీపీఐ విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్), ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 615 ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3120 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi క్రిస్టమస్ డీల్స్, స్పెషల్ ఆఫర్ల పై ఫోన్‌లు

Xiaomi Mi 4

ఫోన్ కొనుగోలు పై Mi In-Ear హెడ్‌ఫోన్స్ ఉచితం
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (441 పీపీఐ రిసల్యూషన్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,
2.5గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 801 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (ఎంఐయూఐ వీ5),
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 64జీబి),
కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్),
3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi క్రిస్టమస్ డీల్స్, స్పెషల్ ఆఫర్ల పై ఫోన్‌లు

Xiaomi Mi Pad

టాబ్లెట్ కొనుగోలు పై ఫోన్ కొనుగోలు పై Mi In-Ear హెడ్‌ఫోన్స్ ఉచితం
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

7.9 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 2048 × 1536పిక్సల్స్, 326 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.2గిగాహెర్ట్జ్ ఎన్-విడియా టెగ్రా కే1 ప్రాసెసర్, 192-కోర్ కెప్లర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ ఆధారంగా స్పందించే ఎంఐయూఐ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (సోనీ బీఎస్ఐ సెన్సార్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్, ఎఫ్/2.0 అపెర్చర్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, బ్లుటూత్), 6700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Xiaomi క్రిస్టమస్ డీల్స్, స్పెషల్ ఆఫర్ల పై ఫోన్‌లు

Xiaomi Redmi 2

ఫోన్ కొనుగోలు పై బ్యాక్ కవర్ ఉచితం
బెస్ట్ ధర రూ.5,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన స్పెక్స్:

4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720 పిక్సల్స్), ఏజీసీ డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 410 (ఎమ్ఎస్ఎమ్ 8916) 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, ఎంఐయూఐ వీ6 ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆధారం), 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

Xiaomi క్రిస్టమస్ డీల్స్, స్పెషల్ ఆఫర్ల పై ఫోన్‌లు

Xiaomi Redmi 2 Prime

ఫోన్ కొనుగోలు పై ఎల్ఈడి లైట్ ఉచితం
ఫోన్ బెస్ట్ ధర రూ.6,999
స్పెక్స్ ఇంకా బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Xiaomi క్రిస్టమస్ డీల్స్, స్పెషల్ ఆఫర్ల పై ఫోన్‌లు

Mi Headphones

బెస్ట్ ధర రూ.5,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Xiaomi క్రిస్టమస్ డీల్స్, స్పెషల్ ఆఫర్ల పై ఫోన్‌లు

Mi In-Ear Headphones

బెస్ట్ ఆఫర్ ధర రూ.299
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Xiaomi క్రిస్టమస్ డీల్స్, స్పెషల్ ఆఫర్ల పై ఫోన్‌లు

Xiaomi Mi 4i Unboxed

19 శాతం తగ్గింపుతో ఫోన్ లభ్యమవుతోంది.
బెస్ట్ ధర రూ.10,575
స్పెక్స్ ఇంకా బెస్ట్ డీల్స్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

Xiaomi క్రిస్టమస్ డీల్స్, స్పెషల్ ఆఫర్ల పై ఫోన్‌లు

Xiaomi Redmi Note 4G Unboxed

15 శాతం తగ్గింపుతో ఫోన్ లభ్యమవుతోంది.
బెస్ట్ ధర రూ.8,333
స్పెక్స్ ఇంకా బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

-cat-z.html&trackId=gopr

 

Xiaomi క్రిస్టమస్ డీల్స్, స్పెషల్ ఆఫర్ల పై ఫోన్‌లు

Xiaomi Redmi 1S Unboxed

29 శాతం తగ్గింపుతో ఫోన్ లభ్యమవుతోంది.
బెస్ట్ ధర రూ.5,759
స్పెక్స్ ఇంకా బెస్ట్ డీల్స్ కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

Xiaomi క్రిస్టమస్ డీల్స్, స్పెషల్ ఆఫర్ల పై ఫోన్‌లు

Xiaomi Mi 3 16GB Unboxed

29శాతం తగ్గింపుతో ఈ ఫోన్ లభ్యమవుతోంది.
బెస్ట్ ధర రూ.10,029
ఫోన్ స్పెక్స్ ఇంకా బెస్ట్ డీల్స్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi Christmas Special Offers 2015: 10 Best Festive Deals on Phones, Accessories and More
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot