మీ మొబైల్ ఫెర్ఫార్మెన్స్ స్పీడ్ పెరగాలంటే..

Written By:

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..అయితే అది స్లోగా రన్ అవుతోందా...చాలామంది తమ మొబైల్ చాలా స్లోగా పనిచేస్తుందని బాధపడుతుంటారు..అలాగే ఇంటర్నెట్ స్పీడుగా పనిచేయడం లేదని తెగ వర్రీ అవుతుంటారు. ఏదైనా అర్జంట్ అవసరం వచ్చి ఇంటర్నెట్ ఆన్ చేస్తే అది సతాయిస్తుంటుంది కూడానూ..మీరు ఈ కింది టిప్స్ పాటిస్తే మీ మొబైల్ రన్ అవడంతో పాటు ఇంటర్నెట్ స్పీడు రాకెట్ కన్నా వేగంగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.

మొబైల్ ఇంటర్నెట్ రాకెట్ కన్నా స్పీడ్‌గా ...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డివైస్ గురించి తెలుసుకోవాలి

మీ మొబైల్ ఫెర్ఫార్మెన్స్ స్పీడ్ పెరగాలంటే..

డివైస్ ఎంతరవకు సపోర్ట్ చేస్తుందో ఓ సారి చెక్ చేసుకోవాలి. సపోర్ట్ చేయని వాటిని కూడా వాడితే ఫోన్ పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది.

అప్ డేట్ ( Update your Android)

మీ మొబైల్ ఫెర్ఫార్మెన్స్ స్పీడ్ పెరగాలంటే..

మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలి.

Remove Unwanted Apps

మీ మొబైల్ ఫెర్ఫార్మెన్స్ స్పీడ్ పెరగాలంటే..

పనికి రాని యాప్స్ చెత్తను తొలగించండి.

Disable Unnecessary Apps

మీ మొబైల్ ఫెర్ఫార్మెన్స్ స్పీడ్ పెరగాలంటే..

వాడని యాప్స్ ని ఓ సారి చూసుకోండి వాటిని డిజేబుల్ చేయండి

Update Apps

మీ మొబైల్ ఫెర్ఫార్మెన్స్ స్పీడ్ పెరగాలంటే..

యాప్స్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటే ఫోన్ స్పీడ్ పెరిగే అవకాశం ఉంది.

Use High-Speed Memory Card

మీ మొబైల్ ఫెర్ఫార్మెన్స్ స్పీడ్ పెరగాలంటే..

మెమొరీ కార్డు కూడా హై స్పీడ్ ఉండే విధంగా చూసుకోండి.

Avoid Live Wallpapers

మీ మొబైల్ ఫెర్ఫార్మెన్స్ స్పీడ్ పెరగాలంటే..

లైవ్ వాల్ పేపర్స్ ను దూరం పెట్టండి

Stop Syncing

మీ మొబైల్ ఫెర్ఫార్మెన్స్ స్పీడ్ పెరగాలంటే..

ఈ సెట్టింగ్స్ కూడా అవసరమైనవి మాత్రమే టిక్ పెట్టి ఉంచుకోండి

Turn off Animations

మీ మొబైల్ ఫెర్ఫార్మెన్స్ స్పీడ్ పెరగాలంటే..

యానిమేషన్స్ ఏహైనా వాడుతుంటే వెంటనే ఆఫ్ చేసేయండి.

ఆండ్రాయిడ్ ఫోన్ కాచ్

మీ మొబైల్ ఫెర్ఫార్మెన్స్ స్పీడ్ పెరగాలంటే..

మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉన్న కాచ్ ని క్లియర్ చేస్తే మీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడు పెరిగే అవకాశం ఉంటుంది. అది ఉండటం వల్ల మొమరీ మొత్తం ఆక్రమించి మొబైల్ స్లో అయ్యే అవకాశం ఉంటుంది.దీని కోసం మీరు సెట్టింగ్స్ లోకెళ్లి అందులో స్టోరేజ్ సెలక్ట్ చేసుకుని అందులో క్లియిర్ కాచ్ అని సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

మాగ్జిమమ్ డాటా ఆప్సన్

మీ మొబైల్ ఫెర్ఫార్మెన్స్ స్పీడ్ పెరగాలంటే..

మీరు నెట్ వర్క్ సెట్టింగ్స్ లో కెళ్లి జీపీఆర్ ఎస్ నుంచి కాల్ ఫ్రిపేర్ మారుస్తుంటారు కదా .ఇప్పుడు దాన్ని డాటా ప్రిపేర్ కింద మార్చుకోండి. ఇంటర్నెట్ స్పీడు పుంజుకుంటుంది.

నెట్ వర్క్

మీ మొబైల్ ఫెర్ఫార్మెన్స్ స్పీడ్ పెరగాలంటే..

3జీ నెట్ స్పీడుగా ఉంటుంది. 2జీ నెట్ వర్క్ వాడితే అది చాలా స్లో గా రన్ అవుతుంది. అందుకని మీ మొబైల్ లో 3జీ నెట్ వర్క్ సెలక్ట్ చేసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Essential Tips To Increase Android’s Performance
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting