కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ఇవి మర్చిపోకండి

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే వారి సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సామ్‌సంగ్, సోనీ, లెనోవో, మోటరోలా, షియోమి, మైక్రోమాక్స్ వంటి ప్రముఖ కంపెనీలు నిత్యం సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తూనే ఉన్నాయి.

Read More : ఫ్లిప్‌కార్ట్ 'Big Billion Sale' వచ్చేస్తోంది

దసరా, దీపావళి పండుగ సీజన్‌ను పురస్కరించుకుని డజన్ల కొద్ది ఆండ్రాయిడ్ ఫోన్‌లు మార్కెట్లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో చాలా మంది కొత్త ఫోన్‌లకు స్విచ్ అయ్యే మూడ్‌లో ఉన్నారు..?, కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకున్న వెంటనే పాటించవల్సిన ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ఇవి మర్చిపోకండి

ముందుగా మీ గూగుల్ అకౌంట్‌ను సెటప్ చేసుకోండి.

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ఇవి మర్చిపోకండి

హోమ్‌స్ర్కీన్ పై ఉపయోగంలేని విడ్జెట్స్ ఏమైనా ఉంటే వాటిని క్లీన్ చేయండి.

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ఇవి మర్చిపోకండి

స్మార్ట్‌ఫోన్‌లో ముందస్తుగా ఇన్స్‌స్టాల్ చేసే యాప్స్‌లో కొన్నింటి వల్ల ఏ విధమైన ఉపయోగాలు ఉండవు. ఇలాంటి యాప్స్ మీ ఫోన్‌లో ఏవైనా ఉంటే uninstall లేదా disable చేసేయండి.

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ఇవి మర్చిపోకండి

సెట్టింగ్స్‌లోకి వెళ్లి జీమెయిల్ సెట్టింగ్‌లను మీకు అనుగుణంగా మార్చుకోండి.

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ఇవి మర్చిపోకండి

"Photos" పేరుతో సరికొత్త యాప్‌ను గూగుల్ పరిచయం చేసింది. ఈ app, మీ ఫోటోలతో పాటు వీడియోలను క్లౌడ్‌లో బ్యాకప్ చేస్తుంది. కాబట్టి, మీ ఫోన్‌లోని "Photos" యాప్‌కు సంబంధించి ఫోటో బ్యాకప్స్‌ను సెట్ చేసుకోండి.

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ఇవి మర్చిపోకండి

మీ అభిరుచులకు అనుగుణంగా గూగుల్ ప్లే స్టోర్ సెట్టింగ్స్ ను మార్చుకోండి.

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ఇవి మర్చిపోకండి

గూగుల్ సెట్టింగ్స్‌లోని  ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ఫీచర్‌ను సెటప్ చేసుకోవటం ద్వారా విపత్కర పరిస్థితుల్లో మీ ఫోన్‌ను లొకేట్ లేదా లాక్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది.

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ఇవి మర్చిపోకండి

గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీకు అవసరమైన యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ఇవి మర్చిపోకండి

క్లాక్, గూగుల్, సెర్చ్ బార్, వాట్సాప్, ఫేస్ బుక్ మెసెంజర్ వంటి విడ్జెట్‌లను స్ర్కీన్ పై ప్లేస్ చేసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Important Things To Do For Your First Android Smartphone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot