ఫ్లిప్‌కార్ట్ ‘Big Billion Sale’ వచ్చేస్తోంది
ప్రముఖ ఆన్‍లైన్ షాపింగ్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ తన రెండవ ఎడిషన్ ‘Big Billion Sale'ను సోమవారం ప్రకటించింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా మాత్రమే జరగనున్న ఈ బిగ్ బిలియన్ సేల్‌లో భాగంగా భారీ ఆఫర్లు, రాయితీలతో కూడిన 70కి పైగా ఉత్పత్తుల విభాగాలను అందుబాటులో ఉంచుతామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
Read More : పాకిస్తాన్ పై ‘దెబ్బకు దెబ్బ'
ఈ సేల్ నాటికి భారత్‌లో పండుగల సీజన్ ప్రారంభమవటంతో అమ్మకాలు భారీగా ఉండే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఐదు రోజుల షాపింగ్ ఫెస్టివల్‌లో భాగంగా ఆన్‌లైన్ షాపర్లకు ప్రత్యేకమైన ఆఫర్లను ఇవ్వడానికి ప్రముఖ బ్యాంకులతో ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది.
Read More : ఇస్రోకి సలాం కొడుతున్న అగ్రదేశాలు
Big Billion Sale ప్రకటన సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ కామర్స్ ప్లాట్‌ఫామ్ హెడ్ ముకేశ్ బన్సాల్ స్పందిస్తూ, 75శాతం ఆన్‌లైన్ షాపింగ్ భారత్‌లో మొబైల్ ద్వారా జరుగుతోందని, యాప్ ద్వారా మాత్రమే జరిగే బిగ్ బిలియన్ సేల్ ఈ ఏడాదికి గాను అతిపెద్ద ఈవెంట్‌గా నిలుస్తుందని అన్నారు. గతేడాదితో పోలిస్తే మరింత మెరుగ్గా ఈ సేల్‌ను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న తమ సప్లై చెయిన్‌ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దినట్లు బన్సల్ తెలిపారు.
Read More : షాపింగ్ మాల్‌లో ‘కిలాడీ కీచకుడు'
భారత్ ఈ-కామర్స్ రంగంలో ప్రముఖ స్థానంలో నిలిచిన ఫ్లిప్‌కార్ట్‌కు ఇటీవల అరుదైన గుర్తింపు లభించింది. ఈ సంస్థను స్థాపించిన సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్‌లు ఫోర్బ్స్ మ్యాగిజైన్‌లో చోటు సంపాదించారు. వీళ్ల నికర ఆస్తుల విలువ 1.3 బిలియన్ డాలర్లు. ఫ్లిప్‌కార్ట్ స్థాపించకముందు వీరిద్దరు అమెజాన్.కామ్ లో పనిచేసారు. 2007లో ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ తన సామ్రాజ్యాన్ని అంతకంతకు విస్తరించుకుంటోంది.
ముందుగా మీ ఫ్లిప్‌కార్డ్ ఆర్డర్స్ పేజీలోకి వెళ్లండి. మీరు చేసిన ఆర్డర్‌లను సంబంధించిన జాబితా మీరు చేసిన ఆర్డర్‌లను సంబంధించిన జాబితా అక్కడ కనిపిస్తుంది. వస్తువు మీకు డెలివరీ అయిన తేదీ నుంచి 30 రోజుల లోపు ఆ వస్తువును రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది. మీరు రిటర్న్ చేయాలనుకుంటున్న వస్తువును సెలక్ట్ చేసుకుని కుడి వైపు భాగంలో కనిపించే రిటర్న్ బటన్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత ఓపన్ EASY RETURNS పేజీలో కనింపించే 1. Reason for Return డ్రాప్ డౌన్ మెనూలో మీరు ఆ వస్తువును ఎందుకు రిటర్న్ చేయాలనుకుంటున్నారో కారణం తెలపవల్సి ఉంటుంది. కారణాన్ని సెలక్ట్ చేసుకున్న తరువాత క్రింద కనిపించే కామెంట్ బాక్సులో మీరు ఆ వస్తువును ఎందుకు రిటర్న్ చేయాలనుకుంటున్నారో లిఖిత పూర్వకంగా తెలపండి. ఆ క్రింద కనిపించే Request Return మెనూలో request a new pieceను సెలక్ట్ చేసుకుని క్రింద కనిపించే REQUEST RETURN బటన్ పై క్లిక్ చేయండి. అంతే, మీ రిటర్న్‌ను ధృవీకరించేందుకు ఫ్లిప్‌కార్ట్ సిబ్బంది మీకు కాల్ చేస్తారు. వాళ్లు సూచనలను అనసురించి మీ వస్తువును విజయవంతంగా రిటర్న్ చేయండి. రీప్లేస్‌మెంట్ వస్తువు మీకు అందేంత వరకు మీ మెయిల్‌కు ఫోలోఅప్ అప్‌డేట్‌లు వస్తూనే ఉంటాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులను రిటర్న్ చేయటం ఏలా..?

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులను రిటర్న్ చేయటం ఏలా..?

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులను రిటర్న్ చేయటం ఏలా..?

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులను రిటర్న్ చేయటం ఏలా..?

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులను రిటర్న్ చేయటం ఏలా..?

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులను రిటర్న్ చేయటం ఏలా..?

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులను రిటర్న్ చేయటం ఏలా..?

ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసిన వస్తువులను రిటర్న్ చేయటం ఏలా..?
Read More : ప్రపంచాన్నిషాక్ చేసిన సంచలనాలు
తమ వద్ద కొనుగోలు చేసిన వస్తువులను వివిధ కారణాల రిత్యా తిరిగిన పంపిన ఆన్‌లైన్ షాపర్లకు 24 గంటల్లో ఆ నగదును రీఫండ్ చేసే ప్రక్రియను ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో నగదు రీఫండింగ్ ప్రక్రియకు 3 రోజుల నుంచి 5 పని రోజులు సమయం పట్టేది. ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్స్ ట్రాన్స్‌ఫర్స్ విధానం ద్వారా ఈ తక్షణ రీఫండ్ ప్రక్రియ పూర్తవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Read More : దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు
ఈకామర్స్ వ్యాపారం రోజురోజుకు జోరందుకోవటంతో వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ఫ్లిప్‌కార్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ వ్యాపార సంస్థలు అందించే వస్తువుల నాణ్యత, ధరల విషయంలో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వస్తువును అందుకున్నాకే గనదు చెల్లించే (క్యాష్ ఆన్ డెలివరీ) పద్ధతిలో ఆర్డరు చేసిన వారు, ఆ వస్తువు నచ్చక, వెనక్కి పంపితే ఫ్లిప్‌కార్ట్‌కు చేరగానే నగదు వాపసు పొందవచ్చు.


Click it and Unblock the Notifications








