గూగుల్ నౌ.. యాపిల్ సిరి.. కార్టోనా, ఏమిటి వీటి వల్ల లాభాలు?

Written By:

వాయిస్ అసిస్టెంట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత స్మార్ట్‌ఫోన్ వినియోగంలో మరింత ఆధునీకత సంతరించుకుంది. గూగుల్ నౌ పేరుతో ఆండ్రాయిడ్, యాపిల్ సిరి పేరుతో ఐఓఎస్, కార్టోనా పేరుతో మైక్రోసాఫ్ట్ లు వాయిస్ రికగ్నిషన్ ఫీచర్‌లను ఆఫర్ చేస్తున్నాయి.

మీ ఫోన్‌కు యాంటీ వైరస్ ప్రొటెక్షన్ ఉందా..?

గూగుల్ నౌ.. యాపిల్ సిరి.. కార్టోనా, ఏమిటి వీటి వల్ల లాభాలు?

నోటి మాట ఆధారంగా స్పందించే ఈ వాయిస్ రికగ్నిషన్ యాప్స్ లో పొందుపరిచిన ఆసక్తికర ఫీచర్లు స్మార్ట్ మొబైలింగ్ ను మరింత సరళతరం చేసేస్తున్నాయి. ఈ విప్లవాత్మక యాప్స్ లోని 10 ఆసక్తికర ఫీచర్లను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్ కాలింగ్

గూగుల్ నౌ.. యాపిల్ సిరి.. కార్టోనా, ఏమిటి వీటి వల్ల లాభాలు?

గూగుల్ తన వాయిస్ అసిస్టెన్స్ అప్లికేషన్ ‘గూగుల్ నౌ'లో స్మార్ట్ కాలింగ్ ఫీచర్ ను పొందుపరిచింది. ఈ ఫీచర్ ను మీరు వినియోగించుకోవాలనుకుంటే మీ ఫోన్ లోని కాంటాక్ట్స్ కు రిలేషన్ షిప్ స్టేటస్ ను యాడ్ చేసుకోవాలి. ఉదాహరణకు మీరు మీ నాన్నగారికి కాల్ చేయలనుకుంటున్నారు, "Call Dad" అని గూగుల్ నౌకు కమాండ్ ఇస్తే సరి. గూగుల్ వాయిస్ అసిస్టెన్స్ ఆటోమెటిక్ గా సంబంధిత కాంటాక్ట్ ను శోధించి కాల్ చేస్తుంది.

భాష అనువాదం

గూగుల్ నౌ.. యాపిల్ సిరి.. కార్టోనా, ఏమిటి వీటి వల్ల లాభాలు?

గూగుల్ నౌ వాయిస్ అసిస్టెన్స్ యాప్ ద్వారా భాషను కూడా అనువాదం చేసుకోవచ్చు. ఉదాహరణకు నీటిని జపాన్ భాషలో ఏమంటారా తెలుసుకోవాలనుకుంటున్నారు..? "How do you say water in Japanese?" అనే గూగుల్ నౌను అడిగితే సరిపోతుంది.

లొకేషన్ ఆధారిత రిమైండర్స్

గూగుల్ నౌ.. యాపిల్ సిరి.. కార్టోనా, ఏమిటి వీటి వల్ల లాభాలు?

గూగుల్ నౌలో లొకేషన్ ఆధారిత రిమైండర్స్‌ను సెట్ చేసుకోవచ్చు.

థర్డ్-పార్టీ యాప్ సపోర్ట్

గూగుల్ నౌ.. యాపిల్ సిరి.. కార్టోనా, ఏమిటి వీటి వల్ల లాభాలు?

గూగుల్ నౌ, థర్డ్-పార్టీ యాప్స్‌తో కూడా పనిచేస్తుంది.

యాపిల్ సిరి

గూగుల్ నౌ.. యాపిల్ సిరి.. కార్టోనా, ఏమిటి వీటి వల్ల లాభాలు?

Contextual Awareness

యాపిల్ తన వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్ సిరిలో పలు తెలివైన మార్పులను చేపట్టింది.

ఫోటోలను సెర్చ్ చేయవచ్చు

గూగుల్ నౌ.. యాపిల్ సిరి.. కార్టోనా, ఏమిటి వీటి వల్ల లాభాలు?

యాపిల్ సిరి అప్లికేషన్ ద్వారా ప్రదేశం, సమయం ఇంకా ఆల్బమ్‌ను బట్టి కావల్సిన ఫోటోలను సెర్చ్ చేయవచ్చు.

నేర్పే అవకాశం

గూగుల్ నౌ.. యాపిల్ సిరి.. కార్టోనా, ఏమిటి వీటి వల్ల లాభాలు?

ఇండియన్ పేర్లను ఏలా పలకాలో యాపిల్ సిరి అప్లికేషన్‌కు నేర్పించవచ్చు.

మైక్రోసాప్ట్ కార్టోనా

గూగుల్ నౌ.. యాపిల్ సిరి.. కార్టోనా, ఏమిటి వీటి వల్ల లాభాలు?

పర్సన్ - బేసిడ్ రిమైండర్ పేరుతో గూగుల్ నౌ, యాపిల్ సిరిలో లేని సరికొత్త ఫీచర్‌ను మైక్రోసాఫ్ట్ కార్టోనో అందిస్తోంది. ఓ ప్రత్యేకమైన టాపిక్‌కు సంబంధించి ఓ నిర్థిష్టమైన కాంటాక్ట్‌తో మాట్లాడేందుకు రిమైండర్‌ను సెట్ చేసుకోవచ్చు.

కార్టోనా వాయిస్ అసిస్టెన్స్

గూగుల్ నౌ.. యాపిల్ సిరి.. కార్టోనా, ఏమిటి వీటి వల్ల లాభాలు?

కార్టోనా వాయిస్ అసిస్టెన్స్ ఫీచర్‌లో ఓ నిర్థిష్టమైన వాయిస్‌తో పర్సనల్ వాయిస్ రికగ్నిషన్‌ను సెట్ చేసుకోవచ్చు.

లోకేషన్ ఆధారిత రిమైండర్

గూగుల్ నౌ.. యాపిల్ సిరి.. కార్టోనా, ఏమిటి వీటి వల్ల లాభాలు?

గూగుల్ నౌ తరహాలోనే కార్టోనా లోకేషన్ ఆధారిత రిమైండర్‌లను అందిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Interesting Things You Can Do With Google Now, Apple Siri And Cortana. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting