వాట్సాప్‌లో బూటకపు ప్రచారాలు

By Sivanjaneyulu
|

వాట్సాప్‌లో అసత్యాలు, అపోహలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను వేదికగా చేసుకుంటున్న పలువురు ఆకతాయలు బూటకపు ప్రచారాలకు తెరలేపుతున్నారు. దయచేసి వీటిని నమ్మకండి. ఇంటర్నెట్‌లో అలజడి రేపుతోన్న పలు ఆసక్తికర పుకార్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

 

ముచ్చెమటలు పట్టిస్తోన్న 'LeEco Le 1s'

వాట్సాప్‌లో బూటకపు ప్రచారాలు

వాట్సాప్‌లో బూటకపు ప్రచారాలు

వాట్సాప్ తమ యూజర్లకు ఎప్పటికి మెసేజ్‌లు పంపదు. ఈ విషయాన్ని స్వయంగా వాట్సాప్ తన అధికారిక బ్లాగ్‌లో వెల్లడించింది. కాబట్టి వాట్సాప్ పేరుతో మీ వ్యక్తిగత నెంబర్లకు వచ్చే మెసేజ్‌లను నమ్మకండి.

వాట్సాప్‌లో బూటకపు ప్రచారాలు

వాట్సాప్‌లో బూటకపు ప్రచారాలు

మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను వాట్సాప్ ఎప్పటికి అడగదు. అటువంటి సందేశాలు మీ వాట్సాప్ నెంబర్‌కు వచ్చినట్లయితే, ఖచ్చితంగా అవి మోసపూరితమైనవే. కాబట్టి మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన వివరాలను ఎవ్వరికి వెల్లడించకండి.

వాట్సాప్‌లో బూటకపు ప్రచారాలు
 

వాట్సాప్‌లో బూటకపు ప్రచారాలు

ఈ వాట్సాప్ మెసెజ్‌ను మీ మిత్రులకు షేర్ చేస్తే, వాట్సాప్ అకౌంట్ మీకు పూర్తిగా ఉచితమని గతంలో పలు రూమర్స్ వచ్చాయి. వీటిలో ఎలాంటి వాస్తవం లేదు వాట్సాప్ అకౌంట్ పూర్తి ఉచితమని తెలుసుకోండి.

 

వాట్సాప్‌లో బూటకపు ప్రచారాలు

వాట్సాప్‌లో బూటకపు ప్రచారాలు

వాట్సాప్ యాక్టివ్ కాలింగ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాటమనేది వాట్సాప్ నుంచి వచ్చే మెసేజ్ ద్వారా సాధ్యమవుతుందని ని ఓ రూమర్ ప్రచారంలో ఉంది. ఈ ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు. వాట్సాప్ యాక్టివ్ కాలింగ్ ఫీచర్ అనేది పూర్తిగా ఉచితం. యాక్టివ్ కాలింగ్ సదుపాయాన్ని కలిగి ఉన్న వాట్సాప్ యూజర్ మరొక యూజర్‌కు కాల్ చేయటం ద్వారా ఇది యాక్టివేట్ అవుతుంది.

 

వాట్సాప్‌లో బూటకపు ప్రచారాలు

వాట్సాప్‌లో బూటకపు ప్రచారాలు

ఇదిక బూటకపు వాట్సాప్ మెసెజ్ (ఉదాహరణ మాత్రమే)

వాట్సాప్‌లో బూటకపు ప్రచారాలు

వాట్సాప్‌లో బూటకపు ప్రచారాలు

ఏ విధమైన కారణం లేకుండా వాట్సాప్ మీ అకౌంట్‌ను సస్పెండ్ చేయదు. ఏదైనా బలమైన కారణముంటేనే వాట్సాప్ చర్య తీసుకుంటుంది.

వాట్సాప్‌లో బూటకపు ప్రచారాలు

వాట్సాప్‌లో బూటకపు ప్రచారాలు

వాట్సాప్ ఎలాంటి లాటరీలను ప్రోత్సహించటం లేదు. లాటరీ తగిలందంటూ మీ అకౌంట్‌కు వచ్చే మెసేజ్‌లను ఏ మాత్రం విశ్వసించకండి. ఇవి పూర్తిగా నిరాధారమైనవి.

వాట్సాప్‌లో బూటకపు ప్రచారాలు

వాట్సాప్‌లో బూటకపు ప్రచారాలు

మీరు పంపే మెసెజ్‌లకు వాట్సాప్ ఏ విధమైన చార్జ్‌లను వసూలు చేయదు. ఇది పూర్తిగా ఉచితం.

వాట్సాప్‌లో బూటకపు ప్రచారాలు

వాట్సాప్‌లో బూటకపు ప్రచారాలు

వాట్సాప్ మూసేస్తున్నారంటూ వదంతులు కొన్ని మోసపూరిత మెసెజ్ లు హల్ చల్ చేస్తున్నాయి. ఇవి పూర్తిగా నిరాధారం.

వాట్సాప్‌లో బూటకపు ప్రచారాలు

వాట్సాప్‌లో బూటకపు ప్రచారాలు

వాట్సాప్ అప్లికేషన్‌ను మీ ఫోన్‌లలో గూగుల్ ప్లే, విండోస్, ఐఓఎస్ వంటి నమ్మకమైన ఫ్లాట్‌ఫామ్‌ల నుంచే నుంచే ఇన్‌స్టాల్ చేసుకోండి. థర్టీ పార్టీ సోర్సుల నుంచి వద్దు.

Best Mobiles in India

English summary
10 Whatsapp Hoax messages and Scams to avoid. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X